PRAN Account Password మరచిపోయిన తర్వాత మరల కొత్త Password పొందే పద్దతి. PRAN PASSWORD RESET
NSDL: National Depository Limited
NPS: National Pension System
PRAN Password Reset కోసం NSDL Website .
https://cra-nsdl.com/CRA/LogonPwdSuccess.do
PROCESS :
Subscribers box ద్వారా Login అవ్వండి.
User ID : PRAN Card Number
Password : మీరు set చేసినది.
మీ వద్ద పాత Password ఉంటే enter చేయండి. Submit చేయండి. మీ Password 3 months దాటిన తర్వాత Expiry అయితే, మరల అదే పాత Password enter చేయడం ద్వారా New Password పొందండి.
STEP-1
ఒక వేళ మీరు మీ పాత Password పూర్తిగా మరిచిపోతే కొత్త Password Reset చేసుకోవడానికి ఈ పద్ధతి పాటించాలి.
Reset Password చేయండి.
STEP-2
ఇక్కడ ఉన్న రెండు Options లో Second option (Instant set /Reset password) select చేసుకోండి.
○Reset password using secret questions
●Instant set /Reset password
Under Maintenance display అయితే మరల ప్రయత్నాలు చేయండి.
STEP-3
Reset IPIN via :
Generate OTP select చేసుకోండి.
PRAN : PRAN number.
DOB : మీ Date of birth Select చేసుకోండి. వీలుకాకుంటే Type చేయండి.
Receive OTP via: ●SMS
New Password : కొత్త Password లో 8 or above Characters ఉండాలి. తప్పనిసరి ఒక Special Characters (@ , $ .) ఒక Alphabet( A, a ) ఉండాలి. మిగిలినవి Number లేదా Alphabet గా ఉండాలి.
Confirm Password : మీ కొత్త Password మరలా Enter చేయండి.
Submit చేయండి.
STEP-4
మీ Registered Mobile numbers కు వచ్చిన OTP ఇప్పుడు Enter చేసి Submit చేయండి.
Acknowledgement No:
User ID :
DOB :
Check చేసుకొని Box దిగువ
Click here to login చేయండి.
ఇప్పుడు మీ కొత్త Password తో NSDL Account లోకి successful గా Login అవ్వండి.
CPS
Contributory Pension Scheme
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పరిధిలో పనిచేస్తన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ తేదీ 01/09/2004 నుండి Contributory Pension Scheme (CPS) అమలు పరుస్తుంది. 01/09/2004 తరువాత ప్రభుత్వంచే నియమించిన ఉద్యోగులు ఈ పథకం కిందకు వస్తారు. G.O.M.S.NO. 655. Fin & Plg. dt. 22/09/2004 ప్రకారం కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారు ఈ పథకానికి అర్హులు. ఈ CPS కొరకు ప్రతి నెలా ఉద్యోగి జీతం PAY+DA నుండి 10% Amount CPS నందు జమగును. అంతే మొత్తంలో Amount కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉద్యోగి CPS ఖాతాలోకి జమ చేయబడుతుంది. గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ మరియు ఉద్యోగి కంట్రిబ్యూషన్ మొత్తాన్ని A.G. గారు ప్రతినెల CPS Account కు బదిలీ చేయాలి. ఉద్యోగి పదవీ విరమణ పొందిన తరువాత ఖాతాలో మొత్తాన్ని ప్రతి నెల పెన్షన్లు రూపంలో అందుతుంది. ఈ పెన్షన్లుకు ఎటువంటి DA, PRC లు అమలు చేయబడదు. Retirement పొందిన తరువాతనే 60% మొత్తాన్ని ఖాతా నుండి పొందవచ్చు. మిగిలిన 40% UTI లో జమ చేయబడుతుంది. 25% మొత్తాన్ని ఉద్యోగి వ్యక్తిగత అవసరాలు నిమిత్తం ఎప్పుడైనా పొందే అవకాశం ఉంది. CPS ఖాతాలో నిల్వ ఉన్న మొత్తం ఆదాయం పన్ను మినహాయింపు 80C పరిధిలోకి వస్తుంది. CPS నందు100% నామినేషన్ ఇచ్చుకునే సదుపాయం ఉంది. వివాహం తరువాత నామినేషన్ మార్చుకునే సదుపాయం కూడా ఉంది. Contributory Pension Scheme కొరకు ఉద్యోగి NSDL Card కలిగి ఉండాలి. NSDL Account Login ద్వారా తన Account వివరాలు ఉద్యోగి తనిఖీ చేసుకోవచ్చు. Tier-1 Account పరిశీలించి జమ చేయబడని మొత్తాన్ని S2 Form ద్వారా తిరిగి జమ చేసుకోవాలి.