Download e-PRAN Card:
After logging in to your account, you can easily download pran card in pdf format on mobile. Follow these steps.
మీ Account లోకి Login అయిన తర్వాత Menu option పైన View button తర్వాత Download e-PRAN Select చేయండి.
మీ Card colour Print PDF రూపంలో పొందడానికి చేయడానికి Download as PDF select చేయండి.
Download Transaction:
PRAN Account లోకి Login అయిన తర్వాత Menu option పైన Investment Summary select చేసి Transaction Statement Select చేయండి.
Financial year – 2019-20
Quarter – All
Tier Type – Tier -1
Select చేసి Generate Statement select చేయండి.
మీ పూర్తి Statement PDF లో Download చేయడానికి పైన PDF Button select చేయండి.
ప్రతి నెల Salary నుంచి deduction అవుతున్న CPS Contribution , 10% Government Amount మన CPS Account కు add అయింది లేనిది తెలుసుకోవచ్చు.
NSDL
ఇది ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రయోజనాలు అందిస్తుంది. పెట్టుబడిదారుల భద్రతకు వివిధ తనిఖీలు మరియు చర్యలు వ్యవస్థను కలిగి ఉన్నాయి. ప్రతి నెల ఖాతాదారుడు నెలలో ఉండే లావాదేవీలు దీని నుంచి ఖాతాదారుని Mobile Number కు SMS లేదా E-mail రూపంలో చేరుతుంది. పెట్టుబడి దారులు అన్ని పిర్యాదు సంబంధించిన వ్యాపార భాగస్వామి పరిష్కారం చేయాలి. విఫలమైన సందర్భంలో సెబి ని ఆశ్రహించవచ్చు. డిపాజిటరీ ఖాతాదారుడు కోరుకున్నంత కాలం ఖాతాలో ఉన్న సెక్యూరిటీలను స్తబింపజేయవచ్చు. క్లయింట్ నుండి చెల్లుబాటు అయ్యే సూచనలు ఆధారంగా మాత్రమే ఖాతాకు debit మరియు credit చేయడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారుల నమ్మకంతో డిపాజిటరీ కలిగి ఉంది. ఎప్పుడైనా దివాలా తీస్తే ఋణ ధాతలు పెట్టుబడి మరొక ఖాతాకు మార్చుకునే వీలుంది.
NSDL Hardware మరియు Software communication systems మరింత సురక్షితంగా వ్యాపారులుకు తగినట్లు చేయడానికి నిరంతరం సమీక్షించి ఫలితాలు అందిస్తూ ఉంటాయి. భద్రతా సామర్థ్యాలు ఎక్కువ ప్రాధాన్యత కలది.
NPS:
జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) కోసం CRA (సెంట్రల్ రికార్డు కీపింగ్ ఏజెన్సీ) ని ఏర్పాటుకు సంబంధించి NSDL PFRDA తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ NPS భారత ప్రభుత్వం కొత్తగా 01/01/2014 నుండి అమలు లోకి తెచ్చింది. జాతీయ పెన్షన్ వ్యవస్థకు ప్రధాన మౌలిక సదుపాయాలు మరియు దాని విజయవంతమైన కార్యచరణకు CRA కీలకంగా ఉంది.
CRA విధులు :
ఖాతాదారులు కోసం రికార్డు కీపింగ్ అడ్మినిస్ట్రేషన్ మరియు కస్టమర్ సర్వీస్ వంటి విధులు నిర్వహిస్తుంది.
ప్రతి ఖాతాదారుడు శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య PRAN కలిగి సంబంధించిన లావాదేవీలు అన్ని నిర్వహించబడతాయి.
CRA ప్రతి ఖాతాదారుని PRAN స్టేట్‌మెంట్‌లను అందిస్తుంది. PFRDA మార్గదర్శకాలు పాటిస్తుంది.