PRAN GMAIL UPDATION

PRAN GMAIL UPDATION. Email, Mobile Number Updation

After logging in to your account you have the facility to completely change your mobile number, and pran gmail updation. You can use this feature multiple times.

http://www.cra-nsdl.com

 

Update Gmail:

 

PRAN Account లోకి Login అయిన తర్వాత Menu option పైన Demographic Changes నందు Register update Email ID Mobile Select చేయండి. 

Cuirrent Contact Details option నందు మీ Mobile Number, Email ID Edit లేదా మార్పులు చేయాలన్నా Edit button select చేయండి.

New Contact Details నందు మీ Gmail enter చేయండి. Submit select చేయండి. ఒక్క సారి check చేసుకొని Confirm  చేయండి.

Mobile Number, Gmail మారిందా లేదా తెలుసుకోవడానికి Personal Details Check చేసుకోండి. Mobile Number, Gmail wrong గా ఉంటే మరల Edit Optional ద్వారా Change చేసుకోవచ్చు.

 

Personal/Account Details:

మీ పేరు, చిరునామా, Office వంటి మరిన్ని Details Check చేసుకోవడానికి View select చేసి Personal/Account Details select చేయండి.

 

 

 

CPS ANNUITY

ఉద్యోగి పెన్షన్ లబ్ధి కొరకు 40% నిర్దిష్ట Annuity కొనుగోలు చేయాలి. Annuity నందు పెట్టుబడి పెట్టాలి. IRDA లైసెన్సు పొందిన ఇండియన్ లైప్ ఇన్సూరెన్స్ కంపెనీలు Annuity Service Providers గా ఉంటాయి. ఇవి NPS చందాదారులకు సేవలు అందిస్తాయి. Annuity చెల్లింపు మరణించిన తరువాత ఆగిపోతుంది. ఉద్యోగి జీవిత భాగస్వామి కి 100% Annuity చెల్లించ బడుతుంది. కొనుగోలు మాత్రం నామినీ కి వర్తిస్తుంది.

Annuity సేవలు అందిస్తున్న భారత దేశ కంపెనీలు

LIC
SBI LIFE INSURANCE
ICICI Prudential Life Insurance
HDFC Life Insurance
STAR Union Dai ichi life Insurance

ఉద్యోగి తన ఖాతాలో Annuity providers అందించే రేటు ఎప్పటి కప్పుడు CRA NSDL ద్వారా తెలుసుకోవచ్చు. తను ఎన్నిక చేసిన మరియు కొనుగోలు చేసిన Annuity Provider రకం ఆధారంగా ఖాతాలో మొత్తం నిల్వ జమలు ఆధారపడి ఉంటుంది. Annuity Providers నుండి ఉపసంహరణకు 6 నెలలు ముందుగానే సమాచారం అందించాలి. ఉద్యోగికి కేటాయించిన I-PIN ద్వారా ఉపసంహరణ చేయవచ్చు. తదుపరి నోడల్ కార్యాలయం వీటిని దృవీకరిస్తుంది. వీటి కొరకు స్టాంపు పేపరు, KYC పత్రాలు, Bank Pass Book copy, రిక్వెస్ట్ ఫాం మొదలైన పత్రాలు ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. పదవీ విరమణ తేదీ కి 6 నెలలు ముందు claim ID ఉత్పత్తి అవుతుంది. పదవీ విరమణ తేదీ కి ఒక రోజు ముందు వరకు పుట్టిన తేదీ, చిరునామా మొదలైనవి Account మార్పులు చేయడానికి ఉద్యోగి అవకాశం కలిగి ఉంటారు. చందాదారుడు నిధులు Claim ID ద్వారా ఉపసంహరణ కొరకు నోడల్ ఆఫీసు సంప్రదించాలి. ఈ విధంగా చందాదారుడు తన ఉపసంహరణ ప్రారంభించాలి. Online ఉపసంహరణ కోసం ఉద్యోగులు తమ I – PIN ఉపయోగించి ప్రారంభించాలి. నోడల్ ఆఫీసు వీటిని దృవ పరూస్తుంది. అవసరమైన ఫారాలు నేరుగా నోడల్ ఆఫీసు వద్ద సమర్పించిన కూడా చందాదారుడు తన Account ఉపసంహరణ చేయవచ్చు.

 

 

 

 

 

Related posts