Aadhaar Linked Mobile Number

Aadhaar Linked Mobile Number & Download Aadhaar 

Linked Mobile 

మీ ఆధార్ నెంబర్ Enter చేయడం ద్వారా ఆధార్ కార్డుతో Link చేయబడిన Mobile Number తెలుసుకోండి.

know your aadhaar card linked mobile number:

Enter 12 digit Aadhaar Number

Type the Captcha

Proceed to Verify.

Aadhaar Linked Mobile Number 

ఆధార్ Verification:

ఆధార్ Verification పూర్తి చేయబడి మీ Age, Gender, State, Mobile Number XXXX234 చివరి 3 అంకెలు Display అవుతుంది.

ఒక వేల ఆధార్ నెంబర్ ఎటువంటి Mobile Number తో Link కాకుంటే ఎటువంటి Mobile Number Display కాదు.

మీ ఆధార్ నెంబర్ Mobile Number తో Link చేయడానికి లేదా వేరే Mobile Number మార్పుకు సమీప ఆధార్ కేంద్రంని సందర్శించండి.

మన దగ్గర ఉన్న ప్రతీ Mobile Number SIM Card కొనుగోలు చేసినప్పుడు ఆధార్ నెంబర్ తో Link చేయబడి ఉంటుంది. ప్రతీ Mobile Number ఆధార్ తో Link అయినప్పటికీ ఆధార్ కార్డు నెంబరు ఒకే ఒక Permanent Mobile Number తో Link కాబడి ఉండాలి. ఈ Link వలన ప్రభుత్వ పథకాలుకు Apply చేసినప్పుడు మన Status తెలుసుకోవడానికి మరియు కొత్తగా JOB కి APPLY చేసినపుడు OTP కోసం ఉపయోగించబడుతుంది.

 

Download Aadhaar

12 అంకెల ఆధార్ నెంబర్ Enter చేసి ఆధార్ కార్డు Mobile లోనే Download చేసుకోండి.

Enter Aadhaar Number
Enter Captcha
Send OTP

Download Aadhaar Card

మీ Registered Mobile number కు చేరిన OTP enter చేయండి. ఇవ్వబడిన 2 ప్రశ్నలకు ఏదైనా సమాధానాలు ఎంచుకోండి. Survey పూర్తి చేయండి. Verify And Download ద్వారా ఆధార్ కార్డు pdf లో Download చేసుకోండి.

ఆధార్ pdf Lock open చేయుటకు.

ఆధార్ PDF Protected తో కూడినదై ఉంటుంది. మీరు మాత్రమే open చేయగలరు.

OTP తరువాత రెండో సారి మీ Mobile Number కు వచ్చిన SMS నందు పేరు లేదా మీ ఆధార్ కార్డు నందు నమోదు చేయబడిన మీ పేరు మొదటి 4 English letters Capitals లో మరియు Date of birth సంవత్సరం మాత్రమే నమోదు చేయాలి.

Ex:

ANISH KUMAR 1989

Password : ANIS1989

 

ఆధార్:

నిర్దేశించిన ధృవీకరణ పక్రియ తరువాత భారత ప్రజలకు UIDAI జారీచేసే 12 అంకెల సంఖ్య ఆధార్ నెంబర్. ఈ ఆధార్ నెంబరు భారతదేశం లో నివసించే ప్రజలకు వయస్సు మరియు లింగంతో సంబంధం లేకుండ ఏ వ్యక్తి అయినా ఆధార్ నెంబరు పొందడానికి స్వచ్ఛందంగా UIDAI నందు నమోదు చేసుకోవచ్చు. ఆధార్ నమోదు చేసుకొని నెంబరు పొందడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత బయోమెట్రిక్ సమాచారాన్ని అందించాలి. ఆధార్ నెంబర్ వ్యక్తి కి ఒక సారి మాత్రమే అందించబడుతుంది.

 

 

 

 

Related posts