Aadhaar to Virtual ID Generator

ఆధార్ నెంబర్ ఉపయోగించి మీ Virtual ID పొందండి. Virtual ID 16 అంకెలు కలిగి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఉపయోగించే ప్రతీ సందర్భంలోను Aadhaar  కి బదులు మీ Virtual ID ని ఉపయోగించవచ్చు. ఆధార్ ఉపయోగించే మాదిరిగా Virtual ID ఉపయోగించవచ్చు. VID నుంచి ఆధార్ నెంబర్ పొందడం సాధ్యం కాదు. Virtual ID నుంచి ఆధార్ నెంబర్ మరియు ఇతర వ్యక్తిగత వివరాలు, ఆర్థికపరమైన అంశాలు పొందడం సాధ్యమైనంత తేలిక కాదు, కాబట్టి Virtual ID ని మనం ఎక్కువగా ఉపయోగించడం ఎంతో శ్రేయస్కరం.

e-KYC సేవలు ఉపయోగించనప్పుడు ఆధార్ నెంబర్ కి బదులు VID ఉపయోగించాలి. VID అనేది తాత్కాలిక, ఉపసంహరించదగిన 16-అంకెల సంఖ్య, ఆధార్ సంఖ్యతో మ్యాప్ చేయబడింది.

మీరు మరిచిపోయిన లేదా కోల్పోయిన Virtual ID కింద Link ఉపయోగించి ఎప్పుడు అవసరమైన తిరిగి పొందవచ్చు.

Enter your 12 digits Aadhaar number,

Type the Captcha,

Send OTP Button.

VIRTUAL ID GENERATOR

మీ ఆధార్ కార్డు తో Link చేయబడిన Mobile number కు OTP SMS వస్తుంది. ఆధార్ తో మీ Mobile number link కాకుంటే OTP రాదు.

Enter your OTP,

Select Retrieve VID,

Select Retrieve button.

మీ పేరు, Virtual ID, వివరాలు SMS రూపంలో మీ Mobile number కు వస్తుంది. Save చేసుకోండి. మీ VID ఎప్పుడు స్థిరంగా 16 అంకెలు కలిగి ఉంటుంది.

ఆధార్ నంబర్ వివరాలు,జాగ్రత్తలు:

ఆదార్ నంబర్ ఇక ఎక్కడ ఇవ్వరాదు.
వర్చువల్ నంబర్ ఇవ్వాలి.12 అంకెల ఆధార్ ఇస్తే చూచే వారికి మీ అన్ని వివరాలు, బ్యాంకు తో సహా తెలుస్తాయి. అదే 16 అంకెల వర్చవల్ నంబర్ ఇస్తే, మీ పేరు, అడ్రసు, DOB మాత్రమే తెలుస్తుంది. కొత్తగా తీసుకునే ఆదార్ కార్డ్ లో 16 అంకెల Virtual ID వస్తుంది. చివరి 4 అంకెలు ఆధార్వి ఉంటాయి. DOB ఉంటుంది.

 

 

Related posts