PART-1 Personal Details – Employee Details & Family Details e-SR

1.Employee Details

 

PART-1 Personal Details –
Employee Details & Family Details e-SR

మొదటిసారి e-SR Login కోసం మీ CFMS నెంబర్ ను రెండు మార్లు User Id, Password వద్ద కూడా enter చేయాలి.

Change Password. ఇప్పుడు కొత్తగా Password ఏర్పాటు చేసి New Password, Confirm New Password enter చేయండి. 

New Password తో మరల Login అవ్వండి.

 

https://apesr.apcfss.in/Login.do

 

Basic Details

1. Name

2. Surname

3. Gender

4. HRMS ID

5. CFMS ID

6. Marital Status

7. Caste Category

SC ST BC వారు ఐతే వారి Category Select చేయాలి.

OC వారు ఐతే select Others

8. Aadhaar Number

9. Date of Birth

10. Date of Entry Into Regular
Government Service

11. Date of Entry Prior to
Government Service (optional)

12. Parent Department

ESE02-SCHOOL EDUCATION
DEPARTMENT

13. Post in Parent Department

మీ Post Category select చేయాలి.
SECONDARY GRADE TEACHER
SCHOOL ASSISTANT
LANGUAGE PANDITES GR.I

14. Latest Salary Drawn DDO Code

15. Employee Present Status

మీ Service 2 years  Probation  లేదా Promotion తరువాత 1 Year లోనే ఉంటే PROBATIONER (REGULARISED) గాను, Probation పూర్తి చేసి DEO ద్వారా  Regularised Copy పొందిన PROBATION DECLARED  select చేసుకోండి. 

16. Religion

 

Place of Birth

17. State

18. District

19. Mandal

20. Village

21. Pincode

22. Nationality

 

LOCAL STATUS

Jobలో చేరిన తరువాత మీ Local Status SR లో నమోదు చేయబడిన విధంగా Enter చేయాలి.

23. State

24. District

25. Revenue Division

26. Mandal

 

Differently Abled

27. Differently Abled

Differently Abled లేకుంటే No Enter చేయండి.

Ortho, Deaf and dumb, Visual వారూ సంబంధించినది select చేసుకొని Percentage Enter చేయాలి.

 

PF Details

28. Types of GPF

ZPPF వారు ఐతే Provident Fund Number

CPS ఐతే వారి PRAN Number Enter చేయాలి.

 

Other Details

29. Identification Marks as per SSC/Service Register

Identification Marks as per SSC/ లేదా Service Register నమోదు చేసిన రెండు marks వరుసగా Enter చేయాలి.

30. Hight

మీ ఖచ్చితమైన ఎత్తు సెంటీ మీటర్లులో నమోదు చేయాలి.

అన్ని వివరాలు నమోదు చేసిన తరువాత
Save చేయండి. మీరు మరల ఎప్పుడైనా Edit చేసుకునే అవకాశం ఉంది.

 

2.Family Details

 

Employee family details ఖచ్చితంగా Enter చేయాలి. మరణించిన వారి వివరాలు కూడా Enter చేయవచ్చు.

Married employee  భర్త/భార్య, పిల్లలు వారి మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను Enter చేయవచ్చు.

Unmarried employee యొక్క  తల్లిదండ్రులు అతని మీద ఆధారపడిన Brother, Sister లేదా మరణించిన తల్లిదండ్రులు వివరాలు కూడా Enter చేయవచ్చు.

1. Name

2. Surname

3. Relation

4. Is Alive

ప్రస్తుతం జీవించి ఉంటే Yes లేకపోతే No

5. Status for Daughter & Son

6. Date of Birth

7. Aadhaar Number

8. Mobile Number

9. Date of Marriage

10. Type of Employment

11. Income Per Annum

12. Date of Death

Add Row ద్వారా కొత్త సభ్యులు Enter చేయవచ్చు. అన్ని వివరాలు నమోదు చేసిన తరువాత Save చేయండి. మీరు మరల ఎప్పుడైనా e-SR Edit చేసుకునే అవకాశం ఉంది.

 

 

 

Related posts

Leave a Comment