PART-1 Education Details & Address Details & Home Town Details e-SR
3. Education Details
Employee యొక్క Education SSC/10th class నుండి Higher Qualifications వరకూ గల Details వరుసగా Enter చేయాలి. మీ Qualifications తగిన options లేకపోతే భవిష్యత్తు site updation లో Enter చేసే అవకాశముంది. Training Courses సంబంధించిన Educational Qualifications Update చేయాల్సి ఉంది.
1. Qualification
2. Stream/Branch name
ఈ భాగంలో Inter, Degree కు సంబంధించి మీ Special Group వివరాలు నమోదు చేయాలి. Ex. M.P.C., H.E.C.
3. Year of passing
As per Marks Memo
4. School/ college/ university
5. Country
6. State
7. District
8. Mandal
10th, తరువాత Inter, Degree, B.Ed…. వరకు గల Qualification Details కొత్త Row ను Add Row ద్వారా ఏర్పాటు చేసి వరుసగా Enter చేయాలి. Save చేయండి.
4. Address Details
మీ శాశ్వత నివాసం మరియు ప్రస్తుత నివాసం వివరాలు Enter చేయాలి.
Permanent Address
1. House No.
2. Street 1
3. Street 2
4. State
5. District
6. Mandal
7. Village
8. Pincode
Communication Address
రెండూ ఒకే Address ఐతే ✔ చేయాలి.
Permanent Address Details, Present Address Details కు వేరుగా ఉంటే Communication Address వేరుగా Enter చేయాలి.
5. Home Town Details
మీరు శాశ్వత నివాసం ఉంటున్న సొంత గ్రామం Details Enter చేయాలి. మీకు స్థిరమైన నివాసం లేకుంటే మీరు చదువుకున్న మండలం, జిల్లా Details Enter చేయాలి. మరల ఒక సారి మాత్రమే మార్పులు చేసే వీలుంది. LTC కొరకు ఎక్కువ ఉపయోగపడును.
మార్పులు చేసే అవకాశం తక్కువ కాబట్టి సరైన Mobile Number, Email enter చేయాలి. Email Save కాకుండా ఇబ్బంది కలగవచ్చు. అన్ని options Enter చేయాలి.
1. This is my declaration
First
2. State
3. District
4. Mandal
5. Village
6. Pincode
7. Nearest Railway Station
8. Nearest Airport
9. Mobile 1 Official
10. Mobile 2 Personal
11. Email 1 Official
12. Email 2 Personal
E-SR అన్ని వివరాలు నమోదు చేసిన తరువాత Save చేయండి. మీరు మరల ఎప్పుడైనా Edit చేసుకునే అవకాశం ఉంది.
SR PART-1 కు సంబంధించిన అన్ని అంశాలు పూర్తిగా వివరించడం జరిగింది. ఎప్పటి కప్పుడూ E-SR Site లో వచ్చే మార్పులు Update చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది.
https://apesr.apcfss.in/Login.do
e-SR PART-1 total 5 Parts Completed.