Reduce income tax with savings 80C, 80G, 80E

Reduce income tax with savings 80C, 80G, 80E

DA arrears జమ కావడంతో income మరింత పెరిగి Employee Tax పరిధిలో కి వచ్చే అవకాశం ఉంది.

Employee Net taxable income 5 లక్షలు వరకు ఎటు వంటి Tax పడదు.

5 లక్షల కన్నా ఎక్కువ income ఉంటే tax పరిధిలో కి వస్తారు. 5 లక్షల కన్నా ఎక్కువ income ఉంటే 5% మరియు 20% పన్ను చెల్లించాలి. దీనితో పాటు Education Cess 4% కూడా అదనంగా Tax కు జమ చేయబడును.

Calculation:

ఒక వ్యక్తి
Taxable Income – 5,00,100 అయిన చెల్లించవలసిన Tax – 13,021/-

2,50,000 వరకు Nil

2,50,001 – 5,00,000 వరకు ఉన్న amount మీద 5% Tax

2,50,000 పై 5% Tax = 12,500

5,00,001 – 10,00,000 వరకు ఉన్న amount పై 20% Tax

100 పై 20% Tax = 20

Tax
12,500+20= 12,520/-

చెల్లించదగు Tax పై 4% Education Cess

12,520 పై 4% Tax = 501

Total Tax
12,520+501 = 13,021/-

2,50,000 Nil
2,50,001 -5,00,000 5% 2,50,000 12,500
5,00,001-10,00,000 20% 100 20
Edu.Cess 4% 501
Total  Tax – 13,021/-

Savings:

Monthly House Rent 8,300 వరకూ చూపించవచ్చు. అంతకంటే ఎక్కవ అయినా 12 నెలలకు లక్ష దాటే అవకాశముంది. అందుకు గాను House owner PAN జత చేయాలి.

PF వారు 80C Savings 1,50,000 వరకూ మాత్రమే కాబట్టి Tax చెల్లించే అవకాశం ఎక్కువ.

CPS ఉపాధ్యాయులు 80C మరియు 80CCD1 కింద 1,50,000 మరియు

80CCD -1B కింద అదనంగా మరో 50,000 మొత్తంగా CPS వారు 2 లక్షలు వరకూ Savings చూపించవచ్చు.

80CCD2 కింద CPS వారికి ప్రతీ నెల10% జమ చేసిన Government Contribution మొత్తాన్ని కూడా CPS వారు Savings కింద చూపించ వచ్చు.

HRA తో పాటు Interest of housing loan మరియు principle amount of home loan installments amount కూడా add చేయడం. Own House Property చూపడం ద్వారా tax పరిధిలో రాకుండా చేయవచ్చు.

80D కింద కుటుంబ సభ్యుల Medical Insurance Premium. 25,000 /- వరకు.

80DD అంగవికలురు వైద్యానికి ఖర్చులు లేదా ప్రీమియం 40% వరకు 75,000. 80% -1,25,000 వరకు Savings.

80U శాశ్వత వికలాంగత్వం గల వ్యక్తులు
40% వరకు 75,000. 80% -1,25,000
వరకు Savings.

80E విద్యా ఋణం పై వడ్డీ

80EE ఇంటి ఋణం పై వడ్డీ 2 లక్షలు వరకు Savings.

80G గుర్తించిన సేవా సంస్థ Trusts/ రాజకీయ పార్టీల కు ఇచ్చే విరాళాలు.
CM/PM రిలీఫ్ ఫండ్ మొత్తం.

పై పద్ధతిలో Savings చూపించి Income Tax తగ్గించు కోవచ్చు.

 

 

 

Related posts

One Thought to “Reduce income tax with savings 80C, 80G, 80E”

  1. […] ఆధార్ నెంబర్ Mobile Number తో Link చేయడానికి లేదా వేరే Mobile Number మార్పుకు […]

Leave a Comment