Directorate of School Education Government of Andhrapradesh School Education ( School Edu ) Andhra Pradesh useful official Links.
School Edu ap Links
1. School Roll Particulars
మీ జిల్లా, మీ మండలం ను Select చేయండి. మండలంలో ఉన్న ప్రతి School Roll Particulars Class wise మరియు total roll తెలుసుకోండి. Excel Report Download చేయండి.
2. Students Attendance
మీ జిల్లా Select చేయండి మరియు Date Select చేయండి. Students Attendance Report Date wise Excel ద్వారా పొందండి. Excel Report మండలం వారిగా మీ School ను Search చేయండి. Total Attendance మరియు Class wise Attendance తెలుసుకోండి.
3. Student Info
Student Information Management System Directorate of School Education ద్వారా కొత్త విద్యార్థి ని మన School నందు Join చేయుటకు Student Enrollment Form-1 Form-2 Submit చేయాలి.
విద్యార్థులు వివరాలు మార్పులు చేయుటకు Edit Registered Student ఉపయోగించబడుతుంది.
ఒక విద్యార్థి పాఠశాల విడిచి వెళ్లిన తర్వాత Online ద్వారా Transfer Certificate Generate చేసి PDF TC లేదా Record Sheet పొందవచ్చును.
Reports ద్వారా School Enrollment Caste, Class wise, Religion wise పొందవచ్చును.
4. Child info Services
ఈ అకడమిక్ సంవత్సరంలో విద్యార్థికి నిర్వహించిన Base Line Marks Entry చేయడానికి, Report తెలుసుకోవడానికి, వచ్చే సంవత్సరం జగనన్న విద్యా కానుక కొరకు Student Shoe Size Details Enter చేయడానికి మరియు Student Hight Details Report option ద్వారా పొందండి.
5. School Ayah Status
జిల్లా మండలంను select చేయడం ద్వారా మీ School ఆయా నియామకం జరిగింది లేనిది Registred అయింది లేనిది Check చేసుకోవచ్చు. Toilet Maintenance Committee ఏర్పాటు మరియు Toilet Maintenance Fund Account వివరాలు తెలుసుకోవచ్చు.
Ayah Registration
http://jaganannagorumudda.ap.gov.in/MDM/AyahRegistrationStatusReport.aspx
TMF Account
http://jaganannagorumudda.ap.gov.in/MDM/TMFJointAcctRegStatusReport.aspx
TMC Committee Status
http://jaganannagorumudda.ap.gov.in/MDM/TMCCommiteeRegStatus.aspx
6. JVK KITS Distribution
2020-21 JVK Kits Reports కొరకు జిల్లా మండలం ఎంచుకొని Get Details నుండి వివరాలను పొందండి. మీ School నందు ఎంత మంది విద్యార్థులు ప్రస్తుత సంవత్సరంలో JVK Kit పొందినది తెలుసుకోవచ్చు.
7. Ammavodi Reports
జగనన్న అమ్మఒడి పథకం ద్వారా మన పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు అర్హత పొందింది తెలుసుకోవచ్చు. విద్యార్థి ఆధార్ నెంబర్ లేదా తల్లి ఆధార్ కార్డు నెంబరు ద్వారా Elegible Ineligible అయింది తెలుసుకోవచ్చు. Elegible అయినా విద్యార్థులు List PDF లో download చేసుకోవచ్చు.
8. Naadu – Nedu Report
మీ ఊరిలోని పాఠశాలలో జరిగే నాడు – నేడు పనుల పూర్తి డేటా. మీ జిల్లా, మండలము, గ్రామము, పాఠశాల పేరును ఎంటర్ చేసి నాడు-నేడు పనులలో వాడిన మెటీరియల్, పనివారు, చెల్లించిన బిల్లులు Scanned Copies మొదలైనవి పరిశీలించవచ్చును.