Registration for Vaccination Andhrapradesh India Covid -19

Registration for Vaccination Andhrapradesh India Covid -19

 

 

Process:

 

1. మీ ఆధార్ నెంబర్ తో Link చేయబడిన Mobile number Enter చేయండి. GET OTP ద్వారా OTP పొందండి.

2. Mobile Number కు వచ్చిన OTP చేసి VERIFY చేయండి

3. Photo ID Proof : మీ ఆధార్ Select చేయండి.

Photo ID Number : ఆధార్ నెంబర్

Gender Select

Year Date of Birth : ఆధార్ కార్డు లో ఉన్న సంవత్సరం మాత్రమే Enter చేయండి.

Register చేసుకోండి.

4. Schedule ఎంపిక చేయండి. లేదా మీరు ఇతర కుటుంబ సభ్యులను Add చేయాలి అంటే Add More ఎంపిక చేయండి.

ఒకే Mobile Number ద్వారా ఎప్పుడైనా ఇతర కుటుంబ సభ్యులు Add చేసుకోవచ్చు.

5. Schedule Now ఎంపిక చేయండి.

6. మీ మండలం Postal Pincode Enter చేయండి. Search చేయండి.

మీ దగ్గరలో ఉన్న Hospital Select చేయండి. మనకు నచ్చిన Date ఎంపిక అవకాశం లేదు. కాని Date మారుస్తూ దిగువ అక్కడ ఉన్న Slots ఎంపిక చేసుకోండి. మీరు మీ Schedule ఎప్పుడైనా మార్చుకొనే అవకాశం ఉంది. 

7. Date ఎంపిక జరిగిన తర్వాత Time Select చేసి Confirm చేయండి.

8. మీ Appointment PDF Download చేసుకోండి. నిర్ణీత సమయంలో Vaccine వేసుకోండి.

 

REGISTER HERE

 

About Covid -19:

ప్రస్తుతం 45 సంవత్సరాలు నుండి వ్యక్తులుకు వాక్సిన్ Slots ఎంపిక అవకాశం ఉంది. 18 – 44 సంవత్సరాలు నిండిన వారికి వాక్సిన్ కొరత తీవ్రంగా ఉండడంతో కేవలం రిజిస్టర్ సదుపాయం మాత్రమే కల్పించారు.

కరోనా కోవాక్సిన్ వాక్సిన్ వేసుకున్న తరువాత మరలా రెండో డోస్ వాక్సిన్ 28 నుంచి 42 రోజుల మధ్య వేసుకోవాలి. అదే కోవిషీల్డ్ వాక్సిన్ వేసుకున్న తరువాత రెండో డోన్ 28 నుంచి 56 రోజుల మధ్య వేసుకోవాలి.

నిర్జీవ కరోనా వైరస్ లను మన శరీరంలో వాక్సిన్ గా ప్రవేశ పెడతారు. మన శరీర సహజ రక్షణ వ్యవస్థ వీటిని నిజమైన కరోనా వైరస్ గానే భావించి ఎక్కువ మొత్తం మీద యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ విధంగా కరోనా సోకక పోయిన వాక్సిన్ వలన మన శరీరంలో కరోనా నిరోధక వ్యవస్థ తయారై సిద్ధంగా రోగాన్ని ఎదుర్కొనే సామర్థ్యాలు శరీరానికి ఇస్తుంది.

వాక్సిన్ వేసుకున్న వ్యక్తికి తరువాత ఎప్పుడు అయినా కరోనా వైరస్ శరీరంలోని ప్రవేశించిన, ముందుగా శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థ ఆ వైరస్ ని సమర్దవంతంగా ఎదుర్కొంటుంది.

వాక్సిన్ వేసుకున్న వ్యక్తికి నిర్ణత సమయం తరువాత ఎప్పుడు అయినా కరోనా వైరస్ సోకిన అతని శరీరంలో ఉన్న యాంటీ బాడీస్ సమర్ధత లేకపోవడంతో అతనికి మరలా కరోనా సోకే అవకాశాలు ఉన్నాయి. అతని శరీర తత్వం మరియు రోగ నిరోధక వ్యవస్థ మీద ఇది ఆధారపడి ఉంటుంది. అయినప్పటికు ఇటువంటి వ్యక్తులు వైరస్ ను ఎదుర్కొనే సామర్థ్యాలు తిరిగి వేగంగా పొందగలరు.

రోగ నిరోధక వ్యవస్థ పెంపొందే ఆహారం, విటమిన్ – సి, విటమిన్ – డి మరియు ఎక్కువ పోషకాలు కలిసిన ఆహారం తీసుకోవాలి. ఆల్కహాల్, ధూమపానం నుండి దూరంగా కొన్ని రోజులు ఉండుట మంచిది.

 

 

 

Related posts

One Thought to “Registration for Vaccination Andhrapradesh India Covid -19”

Leave a Comment