PM Kisan and rythu bharosa status Andhrapradesh

PM Kisan and rythu bharosa status Andhrapradesh

PM-కిసాన్

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (PM-కిసాన్) పథకం కింద 5,500/- రూపాయలు జమచేయ రైతులు అర్హత జాబితాలో మీ పేరు check చేసుకోండి.

వైయస్ఆర్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 రూపాయలు మూడు దఫాలుగా 5 సంవత్సరాల పాటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వం రూ.7500
కేంద్రం ప్రభుత్వం రూ.6000

మొత్తం = రూ. 13,500

మొదటి విడత రూ. 7500
రెండవ విడత రూ. 4000
మూడవ విడత రూ. 2000

2022 సంవత్సరంలో మొదటి విడత మే నెల 16 తేదీన రైతులు బ్యాంక్ ఖాతాల్లోకి రూ.7,500 జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నాయి.

State: మీ రాష్ట్రం

District: మీ జిల్లా

Sub-district: మీ మండలం

Block: మీ మండలం

Village: మీ గ్రామం

Get Report ద్వారా list పొందండి.

రైతులు పేర్ల వారి లింగం తో కూడిన list వరుస సంఖ్య 1 2 3 …… మారుస్తా మీ పేరు check చేసుకోండి.

PM Kisan Beneficiary List

 

PM Kisan Status

రైతుల ఆధార్ నెంబర్ లేదా Bank Account Num లేదా Mobile Number Enter చేసి Status తెలుసుకోండి. మీ వ్యక్తిగత వివరాలు తో పాటు మీ Account Active గా ఉందో లేదో తెలుసుకోండి. Payment Status 10 installment వరకు checck చేసుకోండి. 

PM Kisan Status

         
  
వైయస్ఆర్ రైతు భరోసా

2022 సంవత్సరం వైఎస్సార్‌ రైతు భరోసా కింద అర్హులైన రైతులకు ఏటా 3 విడతల్లో రూ.13,500/- పెట్టుబడి సాయం అందిస్తున్నారు.

మొదటి విడతలో రూ.7,500 (మే)

రెండో విడతలో రూ. 4000 (అక్టోబర్‌)

మూడో విడతలో రూ.2000 (జనవరి)

రైతు భరోసా లో మీ Status మరియు ఫేజ్ డబ్బులు పడ్డాయో లేదో ఈ క్రింది లింక్  ద్వారా తెలుసుకోండి. 

YSR RYTHU BHAROSA PHASE 3

             

దేశ ప్రజలందరి ఆహారానికి అభయమిచ్చే రైతన్నకు ప్రభుత్వం తరపున భరోసా కల్పించాలనే ఆలోచనతోనే వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతు సంతోషమే రాష్ట్ర సంతోషమని వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్ రైతు భరోసా పిఎమ్ కిసాన్ సమ్మన్ యోజనను రాష్ట్రంలో ప్రారంభించారు. జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఎపి వైయస్ఆర్ రైతు పథకాన్ని ప్రారంభించారు, ఇక్కడ రైతులకు మూడు విడతలుగా సంవత్సరానికి 13,500 రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది

దేశంలోని అన్ని భూస్వాముల రైతుల కుటుంబాలకు ఆదాయ సాయం అందించే ఉద్దేశ్యంతో, సాగు చేయగల భూమిని కలిగి ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం, “ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పిఎం-కిసాన్)” అనే కేంద్ర రంగ పథకాన్ని అమలు చేసింది.

రైతన్నలకు రైతు భరోసా సొమ్మును
మొదటి విడతగా మే నెలలో రూ.7500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడతగా రూ.2 వేలు చొప్పున ఇస్తున్నారు. PM Kisan and rythu bharosa.

మీ సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌
1902

బ్యాంకులు పాత బకాయి కింద జమ చేసుకున్నా,తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా రైతన్నలు హెల్ప్‌లైన్‌ 1902 కు ఫోన్‌ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

 

 

 

Related posts

One Thought to “PM Kisan and rythu bharosa status Andhrapradesh”

  1. […] Andhrapradesh Caste List OC(EBC) BC -A, B, C, D, SC, ST Total Sub Caste List. […]

Leave a Comment