CLEP TELUGU PORTFOLIO MODEL QUESTIONS 10

CLEP TELUGU PORTFOLIO MODEL QUESTIONS 10 పోర్ట్ ఫోలియో అంశాలు ఇతివృత్తం ఆధారంగా పాఠ్యాంశాల ఎంపికలో గల ఉద్దేశాల పై సమీక్ష. మూడవ తరగతి తెలుగు తోట 1. పాఠం: తెలుగు తల్లి ఇతివృత్తం: దేశభక్తి మొదట సరళమైన గేయం ద్వారా పాఠం ప్రారంభం చేయడానికి, తెలుగుభాష గొప్ప తనం, తెలుగు జాతి పట్ల అభిమానం పెంపొందే విధంగా ఉంది. పిల్లలకు చిన్న తనం నుండే దేశభక్తిని పెంపొందే విధంగా పాఠం రూపకల్పన చేశారు. సోదరభావం పెంపొందింప చేయడం. నేటి పిల్లలు రేపటి ఫౌరులుగా తీర్చిదిద్దడం కోసం ఈ ఇతివృత్తం ఎంతో ఉపకరిస్తుంది.   2. పాఠం: మర్యాద చేద్దాం ఇతివృత్తం: హాస్యం పిల్లల్ని కడుపుబ్బ నవ్వించే విధంగా రూపకల్పన చేశారు. పిల్లలు హాస్యం ద్వారా ఆహ్లాదపరచడం. ఇటువంటి అభ్యాసం నందు పిల్లలు చురుకుగా పాల్గొంటారు.…

Read More

Module -18 AP Understanding Rights The POCSO Act 2012

Module -18 AP Understanding Rights The POCSO Act 2012 మాడ్యూలు 18 హక్కుల పై అవగాహన మరియు పోక్సో చట్టం 2012   పాఠశాలలో పిల్లల వేధింపుల నివారణకు మనము తీసుకోగల చర్యలు హక్కును త్రోసిపుచ్చిన లేదా ఉల్లంఘించిన దాన్ని వేధింపు అంటారు. బాధితులు చిన్న వారు ఐతే అది పిల్లల పై వేధింపులుగా గుర్తించబడుతుంది. పిల్లలు పై వేధింపులు నిరంతరం జరిగిన లేదా ఒక సారి జరిగిన అది వేధింపులు గానే పరిగణనలోకి వస్తుంది. అది శరీరకంగానో లేదా భావోద్వేగంగానో వేధింపులు కావచ్చు లేదా నిర్లక్ష్యానికి గురి కావచ్చు. ఇంకా వేధింపులు శరీరకంగా లేదా ఆన్ లైన్ ద్వారా అయినా కావచ్చు. ఇవి అన్నీ పిల్లలు పై వేధింపులు కింద వస్తాయి.   శారీరక వేధింపులు: పిల్లలను శారీరకంగా హాని కలిగించే చర్యలు…

Read More

Module 17 AP Covid 19 Challenges in School Education

Module 17    AP Covid 19 Addressing Challenges in School Education మాడ్యూలు – 17 కోవిడ్ 19 పరిస్థితులు: పాఠశాల విద్యలో సవాళ్లను అధిగమించడం   పోర్టు ఫోలియో కృత్యం కోవిడ్ పరిస్థితులలో సురక్షిత పాఠశాల కోసం కార్యాచరణ ప్రణాళిక విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభించడం, ఆన్ లైన్ తరగతుల నిర్వహణ పేద మధ్య తరగతి విద్యార్థులుకు అందక పోవడం, నెట్ సదుపాయాలు లేని గ్రామాలు వలన విద్యార్థులు పాఠశాలకు హాజరు పర్చడం అనుసంధానం చేయడం కోసం పాఠశాలలు తిరిగి ప్రారంభమైనవి. ఇందు కోసం పాఠశాలలో సురక్షిత పరిసరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఏ ఒక్కరికీ వైరస్ సోకకుండా చూడవలసిన బాధ్యత అందరి వ్యక్తులు పై ఉంది.   పాఠశాల ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లు: పాఠశాల ప్రారంభానికి ముందు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,…

Read More

Module 16 AP Pre Vocational Education Diksha Nishtha

Module 16 AP Pre Vocational Education  మాడ్యూలు – 16 పూర్వ వృత్తి విద్య   పోర్ట్ ఫోలియో కృత్యం జామ్ తయారీ   తరగతి: 6 సబ్జెక్టు: విజ్ఞాన శాస్త్రము అంశం: ఆహారం ఎక్కడ నుంచి లభిస్తుంది. రంగము: ఆహార ప్రొసెసింగ్ లక్ష్యాలు: ఈ కృత్యం పూర్తి చేయుసరికి విద్యార్థులు ఈ కింది లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులు జామ్ తయారు చేస్తారు. ఆహార ప్రొసెసింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు గుర్తిస్తారు. జామ్, జెల్లీ వంటి పదార్థాలను స్వయంగా తయారు చేస్తారు. పూర్వ వృత్తి విద్య నైపుణ్యాలు అలవడుతాయి. విద్యార్థులు పాఠశాల జీవితం నుండే సరైన పనిని ఎన్నుకొని, భవిష్యత్ లో ఉపాధిని పొందే నైపుణ్యం మరియు వైఖరి అలవడుతుంది. కృత్యం: జామ్ తయారీ కావల్సిన వస్తువులు, పదార్థాలు: స్టీల్ పాత్ర గ్యాస్ స్టవ్ 1…

Read More

Module -15 AP Preschool Education Andhrapradesh

Module -15 AP Preschool Education మాడ్యూలు – 15 పూర్వ ప్రాథమిక విద్య పోర్టు ఫోలియో కృత్యం   భావన / అంశం: పరిసరాలలో వివిధ జంతువులు గూర్చి అవగాహన కల్పించడం. గ్రేడ్ : PS – 3 పూర్వ జ్ఞానం: పిల్లలు ప్రీ స్కూల్ కి వచ్చేసరికి వారి కుటుంబం, సమాజం మరియు పరిసరాలకు సంబంధించిన పూర్వ జ్ఞానం కలిగి ఉంటారు. దీనిని ఉపాధ్యాయులు తగిన విధంగా ఉపయోగించి పిల్లలు ప్రీ స్కూల్ అభివృద్ధికి దోహదపడాలి. ప్రధానంగా భాషను అభివృద్ధి చేయాలి. ప్రీ స్కూల్ దశలో వివిధ నైపుణ్యాలును అభివృద్ధి చేయాలి. అభ్యసన సామాగ్రి: జంతువుల ఛార్టు, బొమ్మలు, పేపర్లు, రంగులు.   విషయ అవగాహన: ప్రీ స్కూల్ అభ్యసన చేయడానికి ప్రారంభ అక్షరాస్యత నైపుణ్యాలును పిల్లలకు ఉపాధ్యాయులు అందించాలి. సంభాషణలు, చర్చలు, ఛార్టు…

Read More

Module – 14 AP Initiatives in School Education

Module – 14 AP Initiatives in School Education మాడ్యూలు 14 పాఠశాల విద్యలో కార్యక్రమాలు   పోర్ట్ ఫోలియో కృత్యం *సవాళ్లు – పరిష్కారాలు*   1. కోవిడ్ – 19 నుండి రక్షణ మరియు భద్రత హామీ: ప్రపంచ వ్యాప్తంగా 2020-21 సంవత్సరంలో కోవిడ్ – 19 వలన అకస్మాత్తుగా ప్రజారోగ్యం అత్యవసర పరిస్థితులకి దారితీసింది. ఈ స్థితిని అధిగమించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి లాక్ డౌన్ విధిస్తూ, అన్ని విద్యా సంస్థలను మూసివేశారు. ఈ పరిస్థితి లో అభ్యసనం ఆటంకం లేకుండా తీసుకోవలసిన చర్యలు గూర్చి వివరణ. ముందుగా తల్లిదండ్రులకు కోవిడ్ – 19 వ్యాధి పై అవగాహన కల్పించాలి. కోవిడ్ – 19 వ్యాధి లక్షణాలు మరియు దాని ద్వారా వచ్చే సమస్యలు, వ్యాధి వ్యాప్తి నిరోధక…

Read More

Module 13 AP-School Leadership Concepts and Application

Module 13 AP-School Leadership Concepts and Application మాడ్యూలు – 13 పాఠశాల నాయకత్వం   పోర్ట్ ఫోలియో కృత్యం    పాఠశాల నాయకత్వం నాయకత్వం అనేది అన్ని రకాల నేపధ్యాలను కలగలపి పాఠశాల నాయకుడికి కావలసిన నైపుణ్యాలను అందించే సమగ్ర అంశం. పాఠశాల నాయకుడికి చాలా బాధ్యతలు ఉంటాయి. విద్యార్థులకు గుణాత్మక మరియు అర్ధవంతమైన, ఫలవంతమైన అభ్యసనానుభవాలు అందించాలి. అవి భద్రత మరియు సురక్షితమైన పాఠశాల వాతావరణం నెలకొల్పడం. సామాజిక మరియు వ్యక్తిగత లక్షణాలను అభివృద్ధి చేయడం. శ్రేయస్సు, స్వతంత్ర మరియు సహకార ఆలోచన వంటివి విద్యార్థులకు పెంపొందించడం. పాఠశాల నాయకత్వం అనేది విద్యార్థుల అభ్యసనను మెరుగుపరుస్తుంది. నిర్దేశిత సమయంలో పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం. నిర్ణయించిన దార్శనికత, గమ్యాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలు మరియు వ్యుహలతో పాఠశాల బృందం సమిష్టిగా తయారుచేయడం. పాఠశాల…

Read More

DIKSHA – NISHTHA Modules Qustions&Answers

DIKSHA – NISHTHA Modules  Qustions&Answers Module -12 AP Pedagogy of Science DIKSHA – NISHTHA Modules మాడ్యూల్ – 12 విజ్ఞానశాస్త్రము – భోధన పోర్ట్ ఫోలియో కృత్యం   అంశం: భౌతిక – రసాయన మార్పులు తరగతి: 7th పాఠ్యాంశ వివరణ: విద్యార్ధులుకు వివిధ పదార్థాలు లో జరిగే భౌతిక – రసాయన మార్పులును అవగాహన చేయుట. భౌతిక మార్పులు: మన చుట్టూ జరిగే మార్పులు గమనిస్తూ ఉంటే ఉదా: మంచు గడ్డ కరగడం, కొబ్బరి నూనె శీతాకాలంలో గడ్డకట్టడం మొదలైన వాటిలో ఆయా పదార్థాలు లో మార్పు చూడవచ్చు. పై వాటిలో పదార్థం యొక్క రంగు, స్థితి, పరిమాణం, ఆకారంలో మాత్రమే మార్పు జరిగింది. పదార్థం యథాతథంగా ఉంది. కొత్త పదార్థం ఏర్పడలేదు. సాధారణంగా భౌతిక మార్పు జరిగినప్పుడు కొత్త…

Read More

Modules Qustions&Answers 10/10 Marks

CLEP ENGLISH PORTFOLIO Modules Qustions&Answers 10/10 Marks PORTFOLIO 1. Pre-Reading activity Children, look at the picture 1. What do you see in the picture? 2. Where are they going? 3. How many girls are there? 4. Are they all going to the school? 5. Why could not the girl in the pucture go to school? 6. What is the girl doing? 7. Why do they go to school? 8. Look at the picture. What is the girl talking about? 9. Is there any animal in the picture? 10. What is…

Read More