Module – 6 Art Integrated Learning మాడ్యూల్ – 6 అభ్యసనంలో కళలను అనుసంధానం చేయడం Module – 6 Art Integrated Learning. పోర్ట్ ఫోలియో కళాసమ్మిళిత భోధనా కృత్యం తరగతి: 5 విషయం: కళా అనుభవాన్ని సబ్జెక్టు తో అనుసంధానం చేయడం. తెలుగు భాష భోధనలో కళల అనుసంధానం. అభ్యసన ఫలితాలు: పద్యాలను రాగంతో చెప్పగలరు. పద్య భావాలను సొంత మాటల్లో చెప్పగలరు. పద్యాన్ని రాగయుక్తంగా, చక్కగా చెప్పగలగడం. పద్యాన్ని, పద్యభావాన్ని సొంతంగా తప్పులు లేకుండా రాయగలరు. పద్యభావానికి తగిన కథను రాయగలరు. పద్యాన్ని చక్కగా కళను ఉపయోగించి అభినయం చేయగలరు. కళా కృత్య రూపం: కృత్య అను అభ్యసనకు “పద్యాల పోటీ” కళా రూపాన్ని ఎన్నుకొనుట. సాధన పత్రం : అభ్యాసకులు సమాహ కృత్యాలలో…
Read More