Night Watchmen GOVERNMENT OF ANDHRA PRADESH School Education – Appointment of Night Watchmen ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య – నాడు- నేడు ఉన్నత పాఠశాలలో మొత్తం 5,388 మంది నైట్ వాచ్‌మెన్‌ల నియామకం కొరకు G.O.Ms.No:30 తేదీ: 19/03/2023 న విడుదల చేసింది. మన బడి నాడు-నేడు ని ప్రభుత్వం చేపట్టింది. దశలవారీగా ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 ల ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, పెద్ద మరియు చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు మరియు ట్యూబ్ లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు మరియు సిబ్బంది కోసం ఫర్నిచర్, గ్రీన్ చాక్బోర్డు పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్ ఏర్పాటు, కాంపౌండ్ గోడ, కిచెన్ షెడ్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లు, స్మార్ట్ టీవీలు మరియు అదనపు తరగతి గదులు నిర్మించింది. టాయిలెట్…
Read More