Ragi Java Government of Andhrapradesh School Education Department – Jagananna Gorumudda Scheme — Ragi Java ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం – పాఠశాల విద్యా శాఖ – జగనన్న గోరుముద్ద పథకం – మిడ్ డే మీల్ మెను జగనన్న గోరుముద్ద పథకం (మిడ్ డే మీల్) కింద విద్యార్థులందరికీ చిక్కీ లేని రోజులు అంటే వారానికి మూడు రోజులు మంగళవారం, గురువారం, శనివారాలలో ‘రాగిజావా’ అందించాలని శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్, పుట్టపర్తి, వారి సహకారంతో ఈ పథకం 21.03.2023 ప్రారంభించారు. విద్యార్థులకు అదనపు పోషణ కోసం ‘రాగిజావా’ జోడించాలని ప్రభుత్వం ప్రతిపాదించబడింది. రాగుల పిండి మరియు బెల్లం పొడిని ఉచితంగా అందిస్తారు. ఈ పథకం పాఠశాలలో విద్యార్థుల డ్రాపౌట్స్ , పోషకాహార లోపం, రక్తహీనత లోపాన్ని పరిష్కరిస్తుంది. శ్రీ…
Read More