Teachers Transafers rules relating Teacher Transfers-2023

Teachers Transfers -2023 School Education The Andhra Pradesh Teachers Transafers rules relating Teacher Transfers-2023 ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు సంబందించి పాఠశాల విద్యాశాఖ dt. 22-05-2023 G.O.MS.No.47 విడుదల చేసింది. 31-08-2022 నాటి పిల్లల సంఖ్య ఆధారంగా Rationalisation చేస్తారు. బదిలీల పక్రియ ఆన్లైన్ లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. Rules: 1. ఈ బదిలీ ఉత్తర్వులు Gr.HM/SA/SGT తత్సమాన కేడర్లకు వర్తిస్తాయి. 2. 2022-23 విద్యా సంవత్సరం చివరి పనిదినం నాటికి టీచర్లు 8 అకడమిక్ సంవత్సరాలు, Gr.HM లు 5 అకడమిక్ సంవత్సరాలు పూర్తి చేసుకుంటే గరిష్ఠ సర్వీసుగా భావించి తప్పనిసరి బదిలీ చేస్తారు. 5/8 సం. గరిష్ఠ సర్వీసు గుర్తించడానికి పాఠశాలను క్ర్తెటరీయాగా తీసుకుంటారు. సగం కంటే ఎక్కువ గల అకడమిక్ సంవత్సరాన్ని పూర్తి అకడమిక్ సంవత్సరంగా…

Read More