APGLI BOND DOWNLOAD

1. APGLI BOND DOWNLOAD 

 

Download your APGLI BOND on mobile in pdf format. Follow these steps to Apgli bond download. 

Instructions:

* Enter your policy number

* Select the Suffix Ex. A -Bond ….

* Enter Captcha

* Click Get Policy Bond Button.

Get Policy Bond  ద్వార మీ APGLI Bond pdf లో Download చేయండి. APGLI  Policy Number  చివరి Bond letter A B C….. విడిచిపెట్టి, Enter చేయాలి.

L11234676 ✔

L11234676 A❌

 

APGLI BOND DOWNLOAD 

 

2. APGLI SLIP DOWNLOAD

 

Annual Account Slip Download

Instructions:

 Enter your policy number

 Select Financial year

 Enter Captcha

 View Report

View Report  ద్వార మీ APGLI Account Slip pdf లో Download చేయండి. APGLI Policy number APGLI Bond letter A B C.  విడిచి, Enter చేయాలి.

 

APGLI SLIP DOWNLOAD 

 

ABOUT APGLI

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జీవిత బీమా శాఖ రాష్ట్ర ప్రభుత్వ , పంచాయితీరాజ్‌ మరియు మున్సిపల్‌ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తరపున జీవిత బీమా సేవలను అందిస్తున్నది. పాలసీదారులకు మరింత సమాచారము క్రింది తెలియచేయడమైనది.

APGLI పాలసీలు పొందడం :

(21) నుంచి (57) సంవత్సరముల వయస్సు కలిగిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం పొంది మొదటి నెల జీతం డ్రా చేయు వారు ఈ శాఖ జారీ చేయు పాలసీలు పొందుటకు అర్హులు, అందుకు వారు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 198 ఆర్థిక శాఖ, తేది: 18-10-2022 ప్రకారం దిగువ చూపిన విధముగా మూలవేతనాలకు లోబడి తప్పనిసరిగా నెలసరి ప్రీమియం జీతాల నుంచి తగ్గింపు చేసి, అట్టి తగ్గింపు చేసిన ప్రీమియం వివరాలతో కూడిన ప్రతిపాదనను DDO గారితో ధృవీకరింపచేసి సంబంధిత జిల్లా బీమా కార్యాలయములకు బాండు జారీ నిమిత్తము పంపవలెను. 57 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు  ప్రీమియంను పెంచవచ్చు. 

 

Premium:

2022, ఆర్‌,పి.యస్‌, ప్రకారం  నెలసరి ప్రీమియం

   PAY MONTHLY PREMIUM 
20000 ౼ 25220 800/-
25221 ౼ 32670 1000/-
32671 ౼ 44570 1300/-
44571 ౼ 54060 1800/-
54061 ౼ 76730 2200/-
73761 ౼ above 3000/-

ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 26, ఆర్థిక మరియు ప్రణాళిక శాఖ, తేది:22-02-1995 ప్రకారం ఉద్యోగి తన అభీష్టం ప్రకారం వారి pay లో 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియం పెంపుదల చేసి ప్రతిపాదన సమర్చించనిచో మరణించినపుడు Insurance Risk కవర్‌ చేయబడదు. పాలసీలు ఉండి పెంచినపుడు కూడా పెంచిన మొత్తానికి అనుగుణంగా ప్రతిపాదనలు సమర్పించాలి. ఆ విధముగా జరగనపుడు బీమా అనేది ప్రతిపాదకునికి ఈ APGLI కి మధ్య జరిగే contract కనుక police ముగిసిన లేదా మరణము సంభవించినపుడు బీమా ప్రయోజనములు నష్టపోవలసి వస్తుంది. మరియు పై ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 36లోని 9వ పేరా ప్రకారం pay slab లను అనుసరించి ఉద్యోగుల వేతనాల నుంచి ప్రీమియము రికవరీ చెయ్యడం, ప్రతిపాదనలు ధృవీకరించి వెంటనే జిల్లా బీమా కార్యాలయాలకు పంపడం సంబంధిత DDOల ప్రాధమిక బాధ్యత. అటుల చేయని యెడల సదరు ప్రీమియం ను అనధీకృత మొత్తములుగా పరిగబిస్తూ రిస్క్‌ గాని, బీమా మొత్తం గాని, వడ్డీ గాని, బోనస్‌ గాని చెల్లించబడదు.

Loans:

పాలసీ సరెండర్‌ విలువలో 90% మరియు ప్రకటిత బోనస్‌ మేరకు బుణాలు మంజూరు చేయబడతాయి. ఈ బుణాలను
అసలు + వడ్డీతో సులభ వాయిదాలతో (12 నుండి 48 నెలలు) వేతనాల నుంచి చెల్లింపు చేయవచ్చు.

Claims:

పాలసీ మెచ్యూరిటీ అయిన పిదప పాలసీ బాండ్లు జతచేస్తూ క్లెయిము దరఖాస్తు పూర్తిచేసి, DDO గారి ధృవీకరణతో జిల్లా
బీమా కార్యాలయానికి పంపిన అనంతరం హామీ ఇచ్చిన బీమా మొత్తం ప్రకటిత బోనస్‌తో కలిపి పాలసీదారునికి చెల్లించబడును. పాలసీదారుడు మరణించినటైతే, పాలసీ బాండ్లు జతచేస్తూ నామినీ నిర్జీత దరఖాస్తు ఫారం పూర్తిచేసి సంబంధిత DDO గారితో ధృవీకరింపచేసి మరణ ధృవపత్రము Legal Heir certificate, Department information Letter సంబంధిత జిల్లా బీమా కార్యాలయములో సమర్పించవలెను. మంజూరైన బుణములు మరియు క్లెయిము మొత్తములు online payment ద్వారా నేరుగా సంబంధిత బ్యాంకు ఖాతాలలో జమచేయబడును, అందు నిమిత్రం బ్యాంకు ఖాతా వివరములు గల passbook మొదటి పేజి జిరాక్సు ప్రతిని దరఖాస్తుతో తప్పనిసరిగా జతచేయవలెను.

పాలసీదారుల / DDO లు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు :

1. APGLI నెలసరి షెడ్యూలు నందు సరైన పాలసీ సంఖ్యను నమోదు చేయవలెను,

2. ఉద్యోగి సర్వీసు పుస్తకంలో మొదటి పేజీ నందు పాలసీ సంఖ్య విధిగా నమోదు చేయవలెను.

3. ప్రీమియం పెంచిన ప్రతిసారి ప్రతిపాదన పత్రము నింపి DDO తో ధృవీకరింపచేసి సంబంధిత జిల్లా బీమా కార్యాలయములో సమర్పించి APGLI bond లను పొందవలెను,

4. APGLI Slip ను తరచుగా పరిశీలిస్తూ Missing credits ఉన్నట్లయితే సంబంధిత జిల్లా బీమా కార్యాలయాన్ని సంప్రదించి సరిచేయించుకోవచ్చు.

5. ప్రతిపాదన పత్రములోని 12,13 మరియు 14 ప్రశ్నలకు వాస్తవాలను తెలియజేయాలి.

6. ప్రతిపాదన సకాలంతో సేకరించి ఈ శాఖకు సమర్పించి పాలసీ పట్టా పొందనిచో అట్టి సందర్భములలో ఏమైనా
న్యాయపరమైన చిక్కులు భవిష్యత్తులో ఏర్పడినట్లైలే సదరు DDO వారే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. మరియు అట్లాంటి సందర్భములలో ఈ బీమా శాఖ ఎలాంటి ఆర్థిక భారం వహించదు.

7. పాలసీదారులు తమ పాలసీ సంఖ్యను APGLI పేరుతో తమ ఫోన్‌ బుక్‌ నందు save చేసుకున్నట్లయితే, వారి రిఫరెన్సు నిమిత్రం అనుకూలంగా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరము సమయములో పాలసీదారుని పేరు, పాలసీ నెం., పుట్టిన తేది తప్పనిసరిగా పేర్కొనవలెను.

పాలసీదారులకు కల్పిస్తున్న సౌకర్యాలు :

1. ఎండోమెంట్‌ పాలసీలో ఆసియాలోనే అత్యధికంగా ప్రతి రూ.1000/- కి రూ. 100/- వార్షిక బోనస్‌.

2. చెల్లించిన ప్రీమియం పైన, మెచ్యూరిటీ మొత్తం పైన ఆదాయపు పన్ను చట్టం 80 (c) మినహాయింపు కలదు,

3. ఈ బీమా పాలసీలు తాకట్టు పెట్టడానికి వీలుపడదు. డిక్రీల నుంచి మినహాయింపు కలదు.

4. పాలసీలు పొందడానికి వైద్య పరీక్షలు అవసరం లేదు. పాలసీదారులు నిర్భంద ప్రీమియం కంటే అధికంగా 20% వరకు ప్రీమియం చెల్లించుచున్న సందర్భాలలో మాత్రం వైద్య ధృవపత్రాలు అవసరం.

5. పాలసీలపై తక్కువ వడ్డీతో, సులభ వాయిదాలలో బుణ సదుపాయం కలదు.

6. APGLI, ఫండ్‌ రూల్సు రూల్‌ 31 ప్రకారం నామినేషన్‌ సదుపాయం కలదు.

7. పాలసీదారుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన వెబ్‌ సైట్‌ నందు ప్రతిపాదన పత్రము లోడ్‌ చేసుకోవచ్చు. పాలసీల సంఖ్య వాటి వివరములు, సమర్పించిన దరఖాస్తుల ప్రస్తుత తెలుసుకోవచ్చును పాలసీ సంఖ్య మరదిపోయినటైకే DOB తేదీ, తండ్రి పేరు వివరాలతో POLICY NUMBER తెలుసుకోవచ్చు.

Help Dusk :

పాలసీదారులు / DDO లు సలహాలు, సందేహాల నివారణకు సంబంధిత జిల్లా బీమాధికారి వారిని నేరుగా / ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చు. జిల్లా బీమాధికారుల ఫోన్‌ వివరములు ఈ శాఖ వెట్‌ సైట్‌ నుంచి పొందవచ్చును.

APGLI ENHANCEMENT NEW PDF

APGLI INFORMATION PDF

 

APGLI FORMS DOWNLOAD 

 

APGLI-ENHANCED-BOND-COVERING LETTER PDF

APGLI-Bond-Application-Form

APGLI-ENHANCED-BOND-COVERING LETTER

GOOD HEALTH CERTIFICATE

MP-REQUISTION LETTER OF APGLI

NON ABAILMENT OF LEAVE MEDICAL

ZP-REQUISTION LETTER OF APGLI

apgli DDO CORRECTIONS

apgli Refund Form(other than death claim)

apgli_loan_application

Apglic loss of Policy form

Nominee Form

 

 

 

 

APGLI 

The Andhra Pradesh Government’s Life Insurance (APGLI) Department targets the welfare of the State Government, Panchayati Raj and Municipal Employees Providing life insurance services on behalf of the government. The below information is available to policyholders.

 

Getting APGLI Policies:

Employees aged 21 to 57 years who are eligible for government employment and are eligible for the first month salary policies will be eligible to receive policies issued by this department for which they are entitled to 36 Government Orders. Dept., dated: 05-03-2016 Subject to basic salary deduction as per the following, the deduction of monthly premium wages and the deduction of premium deduction shall be certified by the DDO and sent to the respective district insurers for apgli  bond issuance.

Government Order No. 26, Department of Finance and Planning, Date: 22-02-1995 An employee may pay a premium of up to 20% of their pay at his discretion. Insurance Risk will not be covered if the offer does not raise the premium and dies. When some policies exist and increase Proposals must also be submitted in proportion to the amount raised.

When that is not the case, the insurance is for the proponent This is a contract between APGLI that can result in loss of insurance benefits in the event of police termination or death.

Accordance with paragraph 9 of paragraph 36 of the above Government Order, the primary responsibility of the respective DDOs is to recover the premium from the salaries of the employees and verify the proposals and send them immediately to the District Insurance Offices. If not, then the premium will not be paid as risk, insurance, interest, or bonus, treating the premium as unauthorized amounts.

Loans:

90% of the policy surrender value and the stated bonus amount will be granted. These are the ones
Payment from wages with easy installments (12 to 48 months) with original + interest.

Claims :

District Maturity with DDO Certificate of Completion of Claim Application with Policy Maturity Policy Bonds The sum assured is paid to the policyholder in addition to the stated bonus after it is sent to the insurance office. In the event of death of the policyholder, the death certificate should be submitted to the respective district insurer by attaching the policy bonds, completing the nominee application form and certifying it with the relevant DDO.

The sanctioned claims and claim amounts can be paid directly through the relevant bank accounts Bank account details passbook first page with Xerox copy application add-on.

Instructions to Policy Holders / DDOs:

1. Enter the correct policy number on the APGLI monthly schedule,

2. The policy number should be entered on the front page of the Employee Service Book.

3. Every time the premium is raised, you must fill out the proposal form and verify it with the DDO and submit the bond to the respective District Insurance Office.

4. Examine APGLI Slip frequently if there are missing credits You can contact the concerned district insurance office to get it corrected.

5. Facts 12, 13 and 14 of the proposal document should be presented.

6. In any case, if the proposal is timely collected and also submitted to this branch and not obtained a policy degree, The DDO has to take full responsibility for the legal implications. And in such cases, the insurance department does not bear any financial burden.

7. If policyholders save their policy number in their phone book in the name of APGLI, their reference is positive. The policyholder’s name, policy number and date of birth must be specified at the time of the reply.

Facilities offered to policyholders:

1. The highest endowment policy is the highest in Asia, at Rs.1000/- per Rs. 100/- annum bonus.

2. Income Tax Act 80 (c) above maturity amount,

3. These insurance policies are not mortgaged. There is no exemption from the decree.

4. Medical examinations are not required to obtain policies. But some Medical certifications are only required when policyholders pay a premium of up to 20% higher than the premium.

5. With low interest on policies, easy installments are available.

6. Nomination facility is available under Rule 31 of APGLI and Fund Rules.

7. Proposal document on the web site set up for the convenience of policyholders Can be loaded. The number of policies, the details of the submitted applications can be found.

Help Dusk:

Policy holders / DDOs can contact the respective District Insurer directly or by phone to advise and resolve doubts. Phone details of district insurers can be obtained from the department’s web site.

 

 

 

Related posts

Leave a Comment