Registration for Vaccination Andhrapradesh India Covid -19 Process: 1. మీ ఆధార్ నెంబర్ తో Link చేయబడిన Mobile number Enter చేయండి. GET OTP ద్వారా OTP పొందండి. 2. Mobile Number కు వచ్చిన OTP చేసి VERIFY చేయండి 3. Photo ID Proof : మీ ఆధార్ Select చేయండి. Photo ID Number : ఆధార్ నెంబర్ Gender Select Year Date of Birth : ఆధార్ కార్డు లో ఉన్న సంవత్సరం మాత్రమే Enter చేయండి. Register చేసుకోండి. 4. Schedule ఎంపిక చేయండి. లేదా మీరు ఇతర కుటుంబ సభ్యులను Add చేయాలి అంటే Add More ఎంపిక చేయండి. ఒకే Mobile Number ద్వారా ఎప్పుడైనా ఇతర…
Read MoreCategory: Aadhaar
Aadhaar to Virtual ID Generator
ఆధార్ నెంబర్ ఉపయోగించి మీ Virtual ID పొందండి. Virtual ID 16 అంకెలు కలిగి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఉపయోగించే ప్రతీ సందర్భంలోను Aadhaar కి బదులు మీ Virtual ID ని ఉపయోగించవచ్చు. ఆధార్ ఉపయోగించే మాదిరిగా Virtual ID ఉపయోగించవచ్చు. VID నుంచి ఆధార్ నెంబర్ పొందడం సాధ్యం కాదు. Virtual ID నుంచి ఆధార్ నెంబర్ మరియు ఇతర వ్యక్తిగత వివరాలు, ఆర్థికపరమైన అంశాలు పొందడం సాధ్యమైనంత తేలిక కాదు, కాబట్టి Virtual ID ని మనం ఎక్కువగా ఉపయోగించడం ఎంతో శ్రేయస్కరం. e-KYC సేవలు ఉపయోగించనప్పుడు ఆధార్ నెంబర్ కి బదులు VID ఉపయోగించాలి. VID అనేది తాత్కాలిక, ఉపసంహరించదగిన 16-అంకెల సంఖ్య, ఆధార్ సంఖ్యతో మ్యాప్ చేయబడింది. మీరు మరిచిపోయిన లేదా కోల్పోయిన Virtual ID కింద Link…
Read MoreAadhaar Linked Mobile Number
Aadhaar Linked Mobile Number & Download Aadhaar Linked Mobile మీ ఆధార్ నెంబర్ Enter చేయడం ద్వారా ఆధార్ కార్డుతో Link చేయబడిన Mobile Number తెలుసుకోండి. know your aadhaar card linked mobile number: Enter 12 digit Aadhaar Number Type the Captcha Proceed to Verify. Aadhaar Linked Mobile Number ఆధార్ Verification: ఆధార్ Verification పూర్తి చేయబడి మీ Age, Gender, State, Mobile Number XXXX234 చివరి 3 అంకెలు Display అవుతుంది. ఒక వేల ఆధార్ నెంబర్ ఎటువంటి Mobile Number తో Link కాకుంటే ఎటువంటి Mobile Number Display కాదు. మీ ఆధార్ నెంబర్ Mobile Number తో Link చేయడానికి లేదా వేరే Mobile Number మార్పుకు…
Read More