Government of Andhrapradesh School Education Department MDM new menu Dokka Seethamma Madhyahna Bhojana Padhakamu
Zonal wise Proposed Menu
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో జోనల్ వారీగా ప్రవేశపెట్టిన నూతన మెను – 2025
DOWNLOAD PDF
MDM MENU-2025
MDM MENU TEL 2025
School Education Department Madhyhna Badi Bhojanam (MDM) -Implement of Zonal wise menu as a trial run till the end of academic year –Certain- Instructions Issued – Reg
Zonal wise MDM menu as a trail run from 1st March-2025 to till the end of the academic year
Dokka Seethamma Madhyahna Bhojana Padhakamu
School Wise Allocation
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వార ప్రతి నెల మన పాఠశాలకు మంజూరైన బియ్యం, రాగి పిండి, బెల్లం పొడి వివరాలు తెలుసుకోండి.
1. Select Month
2. Select District
3. Select Mandal
4. Select School
PM POSHAN Material Cost
Cooking cost new rates
Primary – 6.19/-
Upper primary – 9.29/-
MDM ధరలు పెంచిన కేంద్రప్రభుత్వం
1 – 5 తరగతులకు ఒక్కో స్టూడెంట్ కు రూ.5.45 నుండి రూ. 6.19 పెంపు
6- 8 తరగతులకు రూ. 8.17 నుండి
రూ. 9.29 కు పెంపు.
MDM Cooking Cost వివరణ
Primary పాఠశాలలకు 1.10.2022 నుండి కేంద్ర ప్రభుత్వం 5.45 రూ చొప్పున MDM ధరలను నిర్ణయించింది. అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం 0.43 రూ ను అడిషనల్ మేను Cooking Cost గా మంజూరు చేస్తూ, Primary కి మొత్తం కుకింగ్ కాస్ట్ గా 5.45 + 0.43 = 5.88 రూ గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
UP, HS లకు కేంద్రం 8.17 రూ 1.10.2022 నుండి నిర్ణయిస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం Cooking Cost గా 0.40 రూ మంజూరు చేస్తూ మొత్తం Cooking Cost గా 8.17 + 0.40 = Rs. 8.57 గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
ఇప్పుడు Primary కి రూ.6.19 చొప్పున, UP, HS లకు రూ.9.29 చొప్పున కేంద్రం పెంచింది.
ఇంకా రాష్ట్ర ప్రభుత్వం MDM menu Cooking Cost పెంపు పై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.