School Wise Allocation Report, Day and Month wise MDM Reports Month wise Payment Status
1. School Wise Allocation
జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం ద్వార ప్రతి నెల మన పాఠశాలకు మంజూరైన బియ్యం, రాగి పిండి, బెల్లం పొడి వివరాలు తెలుసుకోండి.
1. Select February
2. Select District
3. Select Mandal
4. Select Schoo
1. Rice Indent Report
Month లో మనం Submit చేసిన Rice Closing Balance వివరాలు
Rice Indent Report
2. Day wise Report:
Dailly MDM Status Report
జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం రోజూ వారి School wise Submit చేసిన Report
జిల్లా పేరు, మండలం పేరు మరియు పాఠశాల పేరు select చేయడం ద్వారా గానీ లేదా దిగువ table నందు జిల్లా పేరు, మండలం పేరు మరియు పాఠశాల పేరు select చేయడం ద్వారా గానీ రోజూ వారీ MDM Submit చేసింది తెలుసుకోండి.
1. Select District
2. Select Mandal
3. Select School
4. Select Date
5. Go
3. Month wise Report:
Monthly Attendance and Meals Taken Report
జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం రోజూ వారి School wise Submit చేసిన Report Month wise మండలంలోని ఉన్న అన్ని పాఠశాలల వారిగా కూడా తెలుసుకోండి.
1. Select District
2. Select Mandal
3. Select School
4. Select From Date
5. Select To Date
6. Go
Calender పైకి మారుస్తూ, మీరు ఎంపిక చేసిన ఏ నెలలో ఐనా కేవలం వరుస 5 రోజులు Report మాత్రమే ప్రదర్శింపబడును.
4. Month wise Payment:
జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం ప్రతి నెల Cook & Helpers Salaries Cooking Cost credit అయింది లేనిది School wise Payment Status తెలుసుకోండి.
1. Financial Year
2. Enter School Dise Code
3. Get Data