Module-4 Integrating Gender in Teaching Learning Portfolio

Module – 4 Integrating Gender in Teaching Learning Process Portfolio   మాడ్యూల్-4 భోధన – అభ్యుసన పక్రియలో లింగభావనను సమగ్రపరచడం పోర్టుఫోలియో కార్యాచరణ అంశాలు   1. విజువల్స్: బాలబాలికలు అసమానతలు లేకుండా పాల్గొన్న కార్యక్రమాల ఫోటోలు, వీడియో దృశ్యాలు పాఠశాల నందు ప్రదర్శనలు చేయడం. 2. విషయము: లింగ సమానత్వం సమగ్రపర్చడం. బాలబాలికల మధ్య అసమానతలు సమాజంలో ఏర్పడకుండా చేయడం. భోధనలో లింగభావన, మూసధోరణి లేకుండా తగిన చర్యలు చేపట్టడం.   3. భోధన – అభ్యాస పక్రియ: లింగ భావన అసమానతలు లేకుండా బాలికలు మరియు బాలురుకు ఒకే విధమైన కృత్యాలు, సమాన అవకాశాలు కల్పించడం. అభ్యుసన అనుభవాలు కల్పించడంలో ఎటువంటి వివక్షత లేకుండా చేయడం. భోధనలో బాలికలు కూడా ఆసక్తిగా, ఉత్సాహంగా పాల్గొనే విధంగా అవకాశాలు కల్పించాలి. క్లిష్టమైన…

Read More