Child Care Leave Enhancement of maximum Spells up to 10 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ 10 విడతల్లో ఈ సెలవులను వినియోగించుకునేందుకు వీలుగా సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎవరైనా కొన్ని రోజులు పిల్లల సంరక్షణ సెలవులు వినియోగించుకుంటే.. మిగతా సెలవులను కూడా పది విడతల్లో వినియోగించు కునేందుకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. చైల్డ్ కేర్ లీవ్ గతంలో 60 రోజులు వుండేది. పి.ఆర్.సి.లో భాగంగా 180 రోజులకు పెంచారు. ఈ సెలవును గరిష్టంగా 10 స్పెల్ లలో ఉపయోగించుకోవచ్చు. అయితే గతంలో 60 రోజులు వున్నపుడు వాడుకున్న స్పెల్స్ తో సంబంధం లేకుండా పెంపు జి. ఓ.…
Read More