AP- SCHOOL BASED ASSESSMENT Analysis Methods

AP- SCHOOL BASED ASSESSMENT    AP – School Based Assessment   Analysis Methods   PORTFOLIO  పాఠశాల ఆధారిత మదింపు MODULE – 7   తరగతి : 7th సబ్జెక్టు : గణితం అధ్యాయము : భిన్నాలు బోధనభ్యసన ప్రణాళిక : విశ్లేషణ పద్ధతి ఒక సమస్యను చిన్న చిన్న అంశాలుగా విడదీయడాన్ని విశ్లేషణ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో బోధన వలన విద్యార్థికి సందేహాలు ఏర్పడవు. గణిత బోధనకు ఎక్కువగా ఉపాధ్యాయులు ఈ పద్ధతినే ఉపయోగిస్తుంటారు.   విశ్లేషణ విధానం : ఉదా: నలుగురు సభ్యులు గల కుటుంబంలో రోజుకు 15 చపాతీలు తింటారు. తల్లి 1/5 భాగం, 3/5 భాగం పిల్లలు మిగిలిన చపాతీలు తండ్రి తిన్నారు. అయిన తల్లి తిన్న చపాతీలు ఎన్ని? పిల్లలు తిన్న చపాతీలు ఎన్ని?…

Read More