Home based Assignment

Home based Assignment   పిల్లలకు నియోజనం ఇచ్చుటలో తీసుకోవలసిన జాగ్రత్తలు Home based Assignment  తరగతి గదిలో ఏదైన ఒక పాఠ్యాంశం బోధించిన తరువాత ఆ బోధనాంశం విద్యార్థి ఎంతవరకు, ఏ మేరకు నేర్చుకొన్నాడో, మరియు పూర్తిగా అవగాహన చేసుకున్నాడో లేదో తెలుసుకొనుటకు విద్యార్థి కి పునర్బలనము, స్వీయ అభ్యసనం కోసం నియోజనం అవసరం. పిల్లలు నియోజనం ఇచ్చుటలో పాటించవలసిన నియమాలు: 1. విద్యార్థికి నేర్పిన పాఠ్యాంశాలకు లేదా భోధనాంశంకు అనుగుణంగా నియోజనం ఉండాలి. 2. నియోజనం పరిధి ఎక్కువగా ఉండకూడదు. 3. పిల్లవాడు స్వయంగా పూర్తి చేసే విధంగా నియోజనం ఉండాలి. 4. పిల్లలకు సందేహాలు రేకెత్తించే విధంగా ఉండకూడదు. 5. విద్యార్థి వయస్సు బట్టి, ఆసక్తిని బట్టి, తెలివితేటలను బట్టి, ప్రతి నియోజనానికి ఉపాధ్యాయుడు లక్ష్యాన్ని నిర్ణయించి నియోజనాన్ని కేటాయింపు చేయాలి. 6.…

Read More