Module 13 AP-School Leadership Concepts and Application మాడ్యూలు – 13 పాఠశాల నాయకత్వం పోర్ట్ ఫోలియో కృత్యం పాఠశాల నాయకత్వం నాయకత్వం అనేది అన్ని రకాల నేపధ్యాలను కలగలపి పాఠశాల నాయకుడికి కావలసిన నైపుణ్యాలను అందించే సమగ్ర అంశం. పాఠశాల నాయకుడికి చాలా బాధ్యతలు ఉంటాయి. విద్యార్థులకు గుణాత్మక మరియు అర్ధవంతమైన, ఫలవంతమైన అభ్యసనానుభవాలు అందించాలి. అవి భద్రత మరియు సురక్షితమైన పాఠశాల వాతావరణం నెలకొల్పడం. సామాజిక మరియు వ్యక్తిగత లక్షణాలను అభివృద్ధి చేయడం. శ్రేయస్సు, స్వతంత్ర మరియు సహకార ఆలోచన వంటివి విద్యార్థులకు పెంపొందించడం. పాఠశాల నాయకత్వం అనేది విద్యార్థుల అభ్యసనను మెరుగుపరుస్తుంది. నిర్దేశిత సమయంలో పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం. నిర్ణయించిన దార్శనికత, గమ్యాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలు మరియు వ్యుహలతో పాఠశాల బృందం సమిష్టిగా తయారుచేయడం. పాఠశాల…
Read More