New Student Admission Information

2020-21 Academic year new students school నందు Join చేయడానికి ముందు Admission Register నందు విద్యార్థికి Admission Number allotment చేయాలి. Admission రిజిష్టర్ నందు మిగతా వివరాలు నమోదు చేసిన తర్వాత Student వివరాలు Child info site నందు నమోదు చేయాలి. New Student Admission Information Child info site నందు తప్పనిసరిగా కొన్ని వివరాలు అదనంగా నమోదు చేయాలి. ఆ వివరాలు విద్యార్థి నుండి ముందే సేకరించుకోవాలి. New Student Registration Form   Student Basic Details: Aadhaar Number or EID Mother Aadhaar Number District Habition Name Address Mandal Name Address Revenue Village Name Surname Name Father Name Mother Name Gender Caste Religion Mother Tongue…

Read More