2020-21 Academic year new students school నందు Join చేయడానికి ముందు Admission Register నందు విద్యార్థికి Admission Number allotment చేయాలి. Admission రిజిష్టర్ నందు మిగతా వివరాలు నమోదు చేసిన తర్వాత Student వివరాలు Child info site నందు నమోదు చేయాలి. New Student Admission Information
Child info site నందు తప్పనిసరిగా కొన్ని వివరాలు అదనంగా నమోదు చేయాలి. ఆ వివరాలు విద్యార్థి నుండి ముందే సేకరించుకోవాలి.
New Student Registration Form
Student Basic Details:
Aadhaar Number or EID
Mother Aadhaar Number
District
Habition Name
Address Mandal Name
Address Revenue Village Name
Surname
Name
Father Name
Mother Name
Gender
Caste
Religion
Mother Tongue
Disability – type
Child belongs to – Rural/Urban
Israel staying at hostel – Yes/No
Whether belongs to Disadvantaged Group
No of days attended school in the previous academic year
Class Enrollment Details:
Date of Admission
Admission Number
Medium
Present studying in class
Section
Class studied in previous year
Class in which Admitted
First language – Telugu
Other Details:
Social economic status of the
child – WhiteCard/Non BPL
Present Literacy Status – Illiterate/Literate Below SSC
Facilities Previded to the students:
No of uniform sets
Free transport – NA/Yes/No
Free escort facility
hostel facility
Child attended special training
CHILD INFO
Student Information Management System
Commissionerate of School Education
New Student Admission Information
మీ User ID, Password Enter
చేసి Login ఐతే తరువాత
》Services option
》Student Enrollment
》S1 1. New Student Registration
విద్యార్థి ఆధార్ నెంబర్ నమోదు చేసిన తరువాత * Symbol Details తప్పనిసరిగా enter చేయాలి.
Submit తర్వాత
Your Details are Inserted Successful చూపిస్తుంది.
అందరి విద్యార్థులు సమాచారం Submit తరువాత Report option నందు R5 Class wise students Report option మీ School మొత్తంలో నమోదు కాబడిన విద్యార్థుల పేర్లు వివరాలు సరిచూసుకోండి.
విద్యార్థి Local లేదా Non-Local అనేది పాఠశాల Study ఆధారంగా కేటాయింపు జరుగుతోంది. విద్యార్థి జిల్లా మరియు మండలం Select చేసే ముందు విద్యార్థి ఆధార్ కార్డు ఆధారంగా సొంత జిల్లా, మండలం కాకుండా పాఠశాల కేంద్రంగా ఉన్న జిల్లా మరియు మండలం select చేయడం సరియైనది. ఆధార్ కార్డు Address తరచూ మార్పులు చేసే అవకాశముంది. ఇది స్థిరమైనది కాదు. విద్యార్థి పాఠశాల సమీపంలో ఉన్న మండలం, జిల్లా మారకుండా కేటాయింపు చేసిన భవిష్యత్ ఇబ్బంది కలగకుండా ఉంటుంది.