PART 2 Nomination Details

E-SR Part-1 Family Details నందు కుటుంబ సభ్యులు పేర్లు ఏవైతే Enter చేశారో అవే పేర్లు PART 2 Nomination Details నందు Display  అవుతాయి. CPS, APGLI Bond నందు వేరే పేరుతో Nominee ఉంటే ఆ పేరు Part -1 Family Details నందు ముందు Enter చేసి Save చేయండి. E-SR నందు Nominee Other option  పనిచేయడం లేదు. కాబట్టి ఈ భాగంలో Enter చేసే Nominee పేరు Family Details నందు కూడా Enter చేయాలి. Computer నందు ఈ other option పని చేస్తుంది. Mobile నందు వీలుకాదు.    Nominee:  సాధారణంగా Employee Married ఐతే భర్త / భార్య వారి పిల్లలు Nominee గా ఉంటారు. Unmarried ఐతే అతడు/ఆమె తల్లిదండ్రులు Nominee గా…

Read More