PRAN PASSWORD RESET

PRAN Account Password మరచిపోయిన తర్వాత మరల కొత్త Password పొందే పద్దతి. PRAN PASSWORD RESET NSDL: National  Depository Limited NPS: National Pension System PRAN Password Reset కోసం NSDL Website .         https://cra-nsdl.com/CRA/LogonPwdSuccess.do   PROCESS :   Subscribers box ద్వారా Login అవ్వండి. User ID : PRAN Card Number Password : మీరు set చేసినది. మీ వద్ద పాత Password ఉంటే enter చేయండి. Submit  చేయండి. మీ Password 3 months దాటిన తర్వాత Expiry అయితే, మరల అదే పాత Password enter చేయడం ద్వారా New Password పొందండి.   STEP-1 ఒక వేళ మీరు మీ పాత Password పూర్తిగా మరిచిపోతే కొత్త…

Read More