Module -5 Integration of ICT in Teaching Learning Assessment

Module -5 Integration of ICT in Teaching, Learning and Assessment మాడ్యూలు – 5 బోధన, అభ్యసన మూల్యాంకనము లో ICT ని సమగ్రపరచడం.     పోర్ట్ పోలియో కృత్యం   సబ్జక్టు : గణితం గ్రేడ్ : 5th అధ్యాయము : సంఖ్యామానం అంశం: 5 అంకెల వరకు గల సంఖ్యలు   ఆశించే అభ్యాసనా సామర్థ్యాలు : సమస్యా సాధన, కారణాలు చెప్పడం, వ్యక్తపరచడం, అనుసంధానం, దృశ్యీకరణ   కీలక భావనలు : ఐదంకెలు గల సంఖ్యలను అంచనా వేస్తారు. ఐదంకెలు గల సంఖ్యలను ఒక క్రమంలో ఏర్పాటు చేయడం ఎలాగో తెలుసుకుంటారు. ఇవ్వబడిన అంకెల నుండి సంఖ్యను తయారుచేయడం నేర్చుకుంటారు. ఐదు అంకెలు గల సంఖ్యలకి సంబంధించిన అపోహలు తెలుసుకుంటారు.   పూర్వ జ్ఞానము : నేర్చుకునే అంశం…

Read More