Module -15 AP Preschool Education మాడ్యూలు – 15 పూర్వ ప్రాథమిక విద్య పోర్టు ఫోలియో కృత్యం భావన / అంశం: పరిసరాలలో వివిధ జంతువులు గూర్చి అవగాహన కల్పించడం. గ్రేడ్ : PS – 3 పూర్వ జ్ఞానం: పిల్లలు ప్రీ స్కూల్ కి వచ్చేసరికి వారి కుటుంబం, సమాజం మరియు పరిసరాలకు సంబంధించిన పూర్వ జ్ఞానం కలిగి ఉంటారు. దీనిని ఉపాధ్యాయులు తగిన విధంగా ఉపయోగించి పిల్లలు ప్రీ స్కూల్ అభివృద్ధికి దోహదపడాలి. ప్రధానంగా భాషను అభివృద్ధి చేయాలి. ప్రీ స్కూల్ దశలో వివిధ నైపుణ్యాలును అభివృద్ధి చేయాలి. అభ్యసన సామాగ్రి: జంతువుల ఛార్టు, బొమ్మలు, పేపర్లు, రంగులు. విషయ అవగాహన: ప్రీ స్కూల్ అభ్యసన చేయడానికి ప్రారంభ అక్షరాస్యత నైపుణ్యాలును పిల్లలకు ఉపాధ్యాయులు అందించాలి. సంభాషణలు, చర్చలు, ఛార్టు…
Read More