School Sanitation Engagement of Sanitation workers under school Sanitation CCH NORMS Ayahs Honorarium Details ఆయాల వేతనం గత సంవత్సరం అమ్మఒడి ద్వారా లబ్ది పొందిన తల్లిదండ్రులు నుండి పాఠశాల అభివృద్ధి కొరకు 1000/- చొప్పున ప్రధానోపాధ్యాలు స్వీకరించిన మొత్తం నుండి ఆయా కు ఫిబ్రవరి 2021 నుండి జూన్ 2021 వరకు PMC తీర్మానం చేసి 5857/- చెల్లించి మిగతా amount మొత్తం జిల్లా DTMF కు చెల్లించాలి. అమ్మ ఒడి విరాళములు DEO account నందు H.M. జమచేసినచో వారు ఆ పాఠశాల TMF Account నందు తిరిగి విరాళాలు జమయైన తర్వాత చెల్లింపు చేయాలి. Feb 2021 నుండి July 2021 వరకు HMలు సరిగా app లో Upload చేయనందున ఆయాలకు నెలకు 1000/- ల చొప్ఫున…
Read More