Teacher Professional Code ఉపాధ్యాయ వృత్తి నియమావళి: ఉపాధ్యాయుడు తన వృత్తి పట్ల గౌరవ భావము మరియు అంకిత భావము కలుగజేయుటకు ఉపాధ్యాయ వృత్తి నియమావళి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి నియమావళి ముఖ్య ఉద్దేశంతో కూడినది గా ఉంటుంది. విద్యార్థులు పట్ల నియమావళి: ఉపాధ్యాయుడు తన విద్యార్థులు అందరినీ ప్రేమ మరియు వాత్సల్యం ప్రదర్శన చేయాలి. విద్యార్థులు అందరి పట్ల వారి కుల, మత, లింగ, ఆర్థిక స్థాయి, అంగ వైకల్యం, భాష మరియు జన్మ ప్రదేశాలు సంబంధం లేకుండా న్యాయంగా నిష్పక్షపాతముగా ఉండడం. విద్యార్థులు సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, సాంఘిక, శరీరక, మేధోపర, నైతిక మరియు ఉద్వేగ అభివృద్ధికి తోడ్పడు మరియు మెరుగైన పరిస్థితి కలగజేయడం. పాఠశాలలో అన్ని కృత్యాలులో విద్యార్థి యొక్క అభిమతం గౌరవించాలి. విద్యార్థులు తమ కున్న ప్రతిభ…
Read More