Teaching Learning Material తరగతి గదిలో బోధన మరియు అభ్యసన పక్రియ రెండూ పలప్రదం కావడానికి ఉపయోగించే సామాగ్రిని బోదనభ్యసన సామాగ్రి Teaching Learning Material అంటారు. బోదనభ్యసన సామాగ్రి ఆవశ్యకత: పిల్లలు బడి పట్ల ఆశక్తి కలిగించి ఆకర్షితులనూ చేస్తుంది. విద్యార్థులు ఆసక్తిగా, ఉత్సాహంతో బోధన పక్రియలో పాల్గొంటారు. విద్యార్థులు సహజ వాతావరణంలో నేర్చుకొనుటకు. బహుళ తరగతుల బోధన సులభతరం చేయుటకు. బోదనభ్యసన పక్రియ వేగవంతం చేయుటకు. అమార్త భావాలను మూర్త రూపంలో అవగాహన చేసుకొని భావనలు స్వీకరించుటకు. గణితం వంటి క్లిష్టమైన భావనలు విద్యార్థులు సులభంగా అవగాహన చేసుకొనుటకు. బోదనభ్యసన సామాగ్రి స్వరూప స్వభావం: బోదనభ్యసన సామాగ్రి విషయమై SCT – 2017 కూడా స్థానికంగా లభించే బోదనభ్యసన సామాగ్రి వినియోగించాలి సూచించింది. అంతే కాకుండా TV, రేడియో, కంప్యూటర్లు, గ్రంథాలయం, ప్రయోగశాల…
Read More