ఆధార్ నెంబర్ ఉపయోగించి మీ Virtual ID పొందండి. Virtual ID 16 అంకెలు కలిగి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఉపయోగించే ప్రతీ సందర్భంలోను Aadhaar కి బదులు మీ Virtual ID ని ఉపయోగించవచ్చు. ఆధార్ ఉపయోగించే మాదిరిగా Virtual ID ఉపయోగించవచ్చు. VID నుంచి ఆధార్ నెంబర్ పొందడం సాధ్యం కాదు. Virtual ID నుంచి ఆధార్ నెంబర్ మరియు ఇతర వ్యక్తిగత వివరాలు, ఆర్థికపరమైన అంశాలు పొందడం సాధ్యమైనంత తేలిక కాదు, కాబట్టి Virtual ID ని మనం ఎక్కువగా ఉపయోగించడం ఎంతో శ్రేయస్కరం. e-KYC సేవలు ఉపయోగించనప్పుడు ఆధార్ నెంబర్ కి బదులు VID ఉపయోగించాలి. VID అనేది తాత్కాలిక, ఉపసంహరించదగిన 16-అంకెల సంఖ్య, ఆధార్ సంఖ్యతో మ్యాప్ చేయబడింది. మీరు మరిచిపోయిన లేదా కోల్పోయిన Virtual ID కింద Link…
Read More