Module 16 AP Pre Vocational Education మాడ్యూలు – 16 పూర్వ వృత్తి విద్య పోర్ట్ ఫోలియో కృత్యం జామ్ తయారీ తరగతి: 6 సబ్జెక్టు: విజ్ఞాన శాస్త్రము అంశం: ఆహారం ఎక్కడ నుంచి లభిస్తుంది. రంగము: ఆహార ప్రొసెసింగ్ లక్ష్యాలు: ఈ కృత్యం పూర్తి చేయుసరికి విద్యార్థులు ఈ కింది లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులు జామ్ తయారు చేస్తారు. ఆహార ప్రొసెసింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు గుర్తిస్తారు. జామ్, జెల్లీ వంటి పదార్థాలను స్వయంగా తయారు చేస్తారు. పూర్వ వృత్తి విద్య నైపుణ్యాలు అలవడుతాయి. విద్యార్థులు పాఠశాల జీవితం నుండే సరైన పనిని ఎన్నుకొని, భవిష్యత్ లో ఉపాధిని పొందే నైపుణ్యం మరియు వైఖరి అలవడుతుంది. కృత్యం: జామ్ తయారీ కావల్సిన వస్తువులు, పదార్థాలు: స్టీల్ పాత్ర గ్యాస్ స్టవ్ 1…
Read More