Module 17 AP Covid 19 Challenges in School Education

Module 17    AP Covid 19 Addressing Challenges in School Education మాడ్యూలు – 17 కోవిడ్ 19 పరిస్థితులు: పాఠశాల విద్యలో సవాళ్లను అధిగమించడం   పోర్టు ఫోలియో కృత్యం కోవిడ్ పరిస్థితులలో సురక్షిత పాఠశాల కోసం కార్యాచరణ ప్రణాళిక విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభించడం, ఆన్ లైన్ తరగతుల నిర్వహణ పేద మధ్య తరగతి విద్యార్థులుకు అందక పోవడం, నెట్ సదుపాయాలు లేని గ్రామాలు వలన విద్యార్థులు పాఠశాలకు హాజరు పర్చడం అనుసంధానం చేయడం కోసం పాఠశాలలు తిరిగి ప్రారంభమైనవి. ఇందు కోసం పాఠశాలలో సురక్షిత పరిసరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఏ ఒక్కరికీ వైరస్ సోకకుండా చూడవలసిన బాధ్యత అందరి వ్యక్తులు పై ఉంది.   పాఠశాల ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లు: పాఠశాల ప్రారంభానికి ముందు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,…

Read More

Module 16 AP Pre Vocational Education Diksha Nishtha

Module 16 AP Pre Vocational Education  మాడ్యూలు – 16 పూర్వ వృత్తి విద్య   పోర్ట్ ఫోలియో కృత్యం జామ్ తయారీ   తరగతి: 6 సబ్జెక్టు: విజ్ఞాన శాస్త్రము అంశం: ఆహారం ఎక్కడ నుంచి లభిస్తుంది. రంగము: ఆహార ప్రొసెసింగ్ లక్ష్యాలు: ఈ కృత్యం పూర్తి చేయుసరికి విద్యార్థులు ఈ కింది లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులు జామ్ తయారు చేస్తారు. ఆహార ప్రొసెసింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు గుర్తిస్తారు. జామ్, జెల్లీ వంటి పదార్థాలను స్వయంగా తయారు చేస్తారు. పూర్వ వృత్తి విద్య నైపుణ్యాలు అలవడుతాయి. విద్యార్థులు పాఠశాల జీవితం నుండే సరైన పనిని ఎన్నుకొని, భవిష్యత్ లో ఉపాధిని పొందే నైపుణ్యం మరియు వైఖరి అలవడుతుంది. కృత్యం: జామ్ తయారీ కావల్సిన వస్తువులు, పదార్థాలు: స్టీల్ పాత్ర గ్యాస్ స్టవ్ 1…

Read More