Pensioners Salary Particulars, Pensioner CFMS ID, Pensioner Aadhar Verification – Andhrapradesh India. 1. KNOW YOUR CFMS ID (Pensioners) Pensioner యొక్క ఆధార్ నెంబర్ Enter చేసి CFMS ID తెలుసుకోండి. కింది official treasury Link ద్వారా Pensioner యొక్క ఆధార్ నెంబర్ enter చేయండి తరువాత screen మీద ఎక్కడైనా touch చేయండి. Display అయిన table లో మూడవ Column వద్ద ఉన్న filenumber మీ యొక్క CFMS ID. Pensioner CFMS ID ఆధార్ నెంబర్ లేకపోతే Pensioner యొక్క PPO number కూడా enter చేయవచ్చు. Pensioner యొక్క ఆధార్ Verification కూడా తెలుసుకోవచ్చు. CFMS Login అందరికీ తప్పని సరి కాబట్టి CFMS website login కొరకు మీ CFMS ID…
Read More