Pensioners Salary Particulars Pensioner CFMS ID

Pensioners Salary Particulars, Pensioner CFMS ID, Pensioner Aadhar Verification – Andhrapradesh India.

 

1. KNOW YOUR CFMS ID (Pensioners)

Pensioner యొక్క ఆధార్ నెంబర్ Enter చేసి CFMS ID తెలుసుకోండి. కింది official treasury Link ద్వారా Pensioner యొక్క ఆధార్ నెంబర్ enter చేయండి తరువాత screen మీద ఎక్కడైనా touch చేయండి. Display అయిన table లో మూడవ Column వద్ద ఉన్న filenumber మీ యొక్క CFMS ID.

Pensioner CFMS ID

ఆధార్ నెంబర్ లేకపోతే Pensioner యొక్క PPO number కూడా enter చేయవచ్చు. Pensioner యొక్క ఆధార్ Verification కూడా తెలుసుకోవచ్చు. CFMS Login అందరికీ తప్పని సరి కాబట్టి CFMS website login కొరకు మీ CFMS ID మరియు మొదటి Password సాధారణంగా Pensioner@123 ద్వారా Login అయిన తరువాత కొత్త Password మార్చుకోవచ్చు.

Pensioner Aadhar Verification
Enter Pensioner Aadhar Number
Enter Pensioner PPO ID
Enter Pensioner CFMS ID

 

2. Pensioner Salary Particulars
Pensioner Payment Information

కింది official treasury Link ద్వారా Pensioner యొక్క Salary Particulars తెలుసుకోండి.

Block -1 నందు జిల్లా Select చేయండి.
PPO Number Enter చేయండి.
Select Type – Service or Family
Get Data

Pensioner Salary Info

Get Data ద్వారా Pensioner Details తో కూడిన table నందు మొదటి Column STOCODE -PPOID open చేయుట ద్వారా మీ యొక్క Salary Yearly Statement 2020 -2021 మరియు మీకు పాత సంవత్సరంలో ప్రతి నెల credit చేయబడిన Salary Particulars కూడా పొందవచ్చును.

 

Salary Details:

Pensioner యొక్క పూర్తి Salary Particulars పొందవచ్చు. Gross amount, Net amount, Deduction ప్రభుత్వ ఇతర తగ్గింపు వివరాలు తెలుసుకోవచ్చు. మే నుండి Deduction అయినా Employee Health Scheme amount వివరాలు మరియు Covid 19 కారణంగా జమ కాబడిన Salary Particulars తెలుసుకోవచ్చు. అంతే కాకుండా Income tax పరిధిలో కి వచ్చిన Gross amount కూడా తెలుసుకోవచ్చు.

STO ID
Basic
DR%
DR amount
IR
Medical Arrears
Gross
EHS
Net

SP – Service Pension
FP – Family Pension
EFP – Enhancement Family Pension
NFP – Normal Family Pension

Note:

Income Tax కొరకు మీ Gross amount నుండి Medical Premium లేదా EHS తగ్గించి మిగిలిన మొత్తాన్ని Tax పరిధిలో తీసుకోవాలి.
Pensioners Salary Particulars, CFMS and  Aadhar Verification – Andhrapradesh India.
Pensioner Salary కి సంబంధించిన మరింత సమాచారం కొరకు Andhrapradesh Treasury website సందర్శించండి.

 

 

 

 

Related posts

Leave a Comment