Jagananna Gorumudda Dry Ration Phases

Jagananna Gorumudda Dry Ration Total Phases information

MDM Dry Ration

PHASE – 1 

2021

June 12 to July 31

40 Days

Rice – 4 Kgs (Primary )

Rice – 6 Kgs (HS)

Eggs – 22

Chikkies – 22

Dall = 1.5 kgs (PS )

Dall = 2.5Kgs (HS) 

 

PHASE – 2

01 Aug 21 to 15 Aug 21

11 Days

Rice – 1.100 Kgs (Primary )

Rice –  1.650 Kgs (HS)

Eggs – 00

Chikkies – 13

Dall  = 0 kgs (PS )

Dall = 0 Kgs (HS)

PHASE -1 లో కందిపప్పు , PHASE -2 మొత్తాన్ని ఇప్పుడు ఇవ్వవలసి ఉంది. 

5 వ తరగతి విద్యార్ధులకు పాత పాఠశాలల్లోనే ప్రస్తుతం ఇవ్వవలయును.

ఉన్నత పాఠశాల ఈ సంవత్సరం 10 వ తరగతి పాసు అయిన విద్యార్ధులకు ఈ డ్రైరేషన్ ఇవ్వకూడదు.

ఒకటవ తరగతి క్రొత్తగా చేరిన విద్యార్థులుకు మరియు పాఠశాలల్లో చేరిన కొత్త విద్యార్ధులకు ప్రస్తుతం డ్రైరేషన్ ఇవ్వరాదు. తదుపరి వారి కోసం పై నుండి ఆదేశాలు వచ్చిన తరువాత జాయిన్ అయిన తేదీ నుండి లెక్క కట్టి తదుపరి ఇవ్వడం జరుగుతుంది.

*********************

 

 

Jagananna Gorumudda Dry Ration Total 9 Phases information

Phase – 1

March 20th to 31st
Total – 10 days

Rice =1 Kg (Primary)

Rice = 1.5 Kgs (HS)

Eggs – 8

Chikkies – 4

*********************

Phase – 2

April 1st to 23rd
Total – 17 days

Rice – 1.7 Kgs (Primary )

Rice – 2.55 Kgs (HS)

Eggs – 14

Chikkies – 9

**********************

Phase – 3

Welfare hostels only

**********************

Phase – 4

Summer Dry Ration

1st Spell : April 24th to May 20th

Eggs – 17

Chikkies – 10

2nd Spell : May 21st to June 11th

Eggs – 17

Chikkies – 10

Total Phase – 4

April 24th to June 11th
Total days – 40

Rice – 4.0 Kgs (Primary)

Rice – 6.0 Kgs (HS)

Eggs – 34

Chikkies -20

***********************

Phase – 5

June 12th to August 31st
Total days – 62 Two Spells

Rice – 6.2 Kgs (Primary )

Rice – 9.3 Kgs (HS)

Eggs – 56

Chikkies – 35

**********************

Phase – 6:

September  – 25 Days

Rice = 2.500 Kgs (Primary)

Rice = 3.750 Kgs (UP/HS)

Eggs – 14

Chikkies – 13

Dall  = 124.25 Rs (Primary)

Dall = 186.25 Rs (UP/HS)

October   – 13 Days

Rice = 1.300 Kgs (Primary)

Rice = 1.950 Kgs  (UP/HS)

Eggs – 07

Chikkies – 06

Dall  = 64.61 Rs (Primary )

Dall = 96.85 Rs (UP/HS)

Total:  Phase – 6

01.09.20  to  31.10.20

TOTAL –   38 Days

Per  Each Child :

Rice =3.800 Kgs (Primary)

Rice= 5.700 Kgs (UP/HS)

Eggs – 21

Chikkies – 19

Dall  = 188.86 Rs (Primary)

Dall = 283.10 Rs (UP/HS)

*******************

Phase – 7:

November
Total days – 24

Rice – 2.400 Kgs (PS)

Rice –  3.600 Kgs (HS)

Eggs – 13

Chikkies – 13

Dall  = 4.97 Rs (PS )

Dall = 7.45 Rs (HS) Per Day

TOTAL –  119.28 (PS)
                 178.80 (HS)

***************

Phase – 8

December – 25 Days

Rice – 2.500 Kgs (Primary )

Rice –  3.750 Kgs (HS)

Eggs – 12

Chikkies – 12

Dall  = 4.97 Rs (PS )

Dall = 7.45 Rs (HS) Per Day

TOTAL –  124.25 (PS)
                 186.25 (HS)

******************

Phase – 9

January – 13 Days

Rice – 1.300 Kgs (Primary )

Rice – 1.950 Kgs (HS)

Eggs – 7

Chikkies – 7

Dall = 4.97 Rs (PS )

Dall = 7.45 Rs (HS) Per Day

TOTAL – 64.61(PS)
                96.85 (HS)

********************

Red Gram Dal

SEP 1 2020 To JAN 31 2021

2020 సెప్టెంబర్ 1 నుండి 2021 జనవరి 31 వరకు 100 రోజులకు విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం కందిపప్పు సరఫరా సూచనలు

ప్రాథమిక పాఠశాల
ఒక విద్యార్థి కి 4.5 కిలోలు ప్యాకెట్

ప్రాథమికోన్నత / ఉన్నత పాఠశాల

ఒక విద్యార్థి కి 6.5 కిలోల ప్యాకెట్

IMMS APP లో అందుకున్న పరిమాణాన్ని మరియు పంపిణీ చేసిన విద్యార్థి సంఖ్య వివరాలు వెంటనే update చేయాలి.

Red Gram Dal ను డ్రై రేషన్ గా సరఫరా చేయడానికి రిజిస్టర్ నిర్వహించాలి.

 

Red Gram Dall Status

 

***********************

 

 

Director, MDM & Santation.,

AP., Amaravathi instructions

 

మధ్యాహ భోజనం పథకం – డ్రై రేషన్ పంపిణీకై సూచనలు:

డ్రై రేషన్ పంపిణీ విజయవంతంగా అమలు చేరడానికి జిల్లా విద్యాశాఖ అధికారి మరియు MDM అసిస్టెంట్ డైరెక్టర్, మండల విద్యాశాఖ అధికారి MEO తో కలిసి సమావేశం లేదా వీడియో సమావేశాలు మరియు టెలికాన్పరెస్న్ లను క్రమం తప్పకుండా నిర్వహించాలి.

విద్యార్ధులు ఇంటికి డ్రై రేషన్ పంపిణీ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అనివార్య పరిస్థితిలో ఎటువంటి బలవంతం లేకుండా తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాఠశాలలకు వచ్చి రేషన్ పొందవచ్చు. తల్లిదండ్రులు కమిటీ ప్రతీ వారం జరిపి వారి సలహాలు అభిప్రాయాలూ కమిటీ ఇచ్చిన సూచనలను తీర్మానాల్లో H.M. నమోదు చేయాలి.

డ్రై రేషన్ పంపిణీ సంబంధించి తల్లిదండ్రులు కమిటీతో పాల్గొని సక్రమంగా జరిగేలా వారి అభిప్రాయాలూ తీసుకోవాలి.
విలేజ్ వార్డు వాలంటీర్లు ద్వారా విద్యార్ధులు ఇంటికి డ్రై రేషన్ పంపిణీ చేయాలి.

హెడ్ మాస్టర్స్ డ్రై రేషన్ పంపిణీ యొక్క అన్ని రికార్డులు మరియు తల్లిదండ్రులు నుండి విద్యార్థులు నుండి తీసుకున్న రశీదులు రిపోర్టులూ జాగ్రత్తగా భద్రపరచాలి. MDM Records నందు వివరాలు సక్రమంగా నిర్వహించాలి. విడి రశీదులు రికార్డు లో అతికించాలి. డ్రై రేషన్ పంపిణీ చేసిన తేదీతో పాటు విలేజ్ వార్డు వాలంటీర్లు సంతకాలు చేయించిన షీట్ ఉంచుకోవాలి. లబ్దిదారుల జాబితాను HM Notice Board నందు ప్రదర్శించాలి. రేషన్ పంపిణీ చేసినపుడు తీసిన ప్రతీ ఫొటో సేకరించి హెడ్ మాస్టర్స్ జాగ్రత్తగా ఉంచాలి. ఇవి భవిష్యత్ రోజుల నందు ధృవీకరణకు ఉపయోగపడతాయి.

HM డ్రై రేషన్ పంపిణీ వివరాలు Jagananna Gorumudda నందు నమోదు చేయాలి. MDM App నందు నమోదైన విద్యార్ధులు కూ మాత్రమే డ్రై రేషన్ పంపిణీ చేసే అవకాశముంది. కొత్తగా పాఠశాలలో విద్యార్థులు Join అయితే Child Info నందు Enter చేయాలి. Child Info Data Roll Jagananna Gorumudda App నందు Edit ఐతే ఆ విద్యార్ధులుకు Dry Ration ఇచ్చే అవకాశముంది. 

 

Download Copy

DRY RATION REPORT PS

DRY RATION REPORT UP HS

 

 

 

 

Related posts

Leave a Comment