PRAN-PAN LINK

According to CRA directives, all CPS employees must link to their PRAN accounts, along with the PAN CARD Number. Previously linked, already PAN Link but now do not need to link. Pran-Pan link.

PRAN: Permanent Retirement Account Number.

PAN: Permanent Account Number.

CRA: Central Record keeping Agency.

CRA ఆదేశాల ప్రకారం CPS ఉద్యోగులందరూ తప్పనిసరిగా,తమ యొక్క PRAN అకౌంట్లకు, PAN CARD Number తో Link చేయాలి. గతంలోనే Link చేసినవారు, Already PAN Link అయితే ఇప్పుడు Link చేయవలసిన అవసరం లేదు.

ONLINE, OFFLINE ఉపయోగించి PAN Number PRAN Account కు Link చేయవచ్చును.

1) ONLINE:

Click the Link given below

http://www.cra-nsdl.com

User ID: PRAN Number.

Password : మీరు set చేసినది.

Submit click చేయండి.

Menu Option లో

Demographic Changes

Update Personal Details

Click చేయండి. 

ఇక్కడ చివరిగా ఉన్న

Add/ Update PAN/Form -60

Option పై Click చేయాలి.

అక్కడ మన PAN NUMBER Link అయి ఉంటే సరిచూసుకొని website close చేయండి.

ఒక వేల లేకపోతే అక్కడ మన PAN NUMBER ను Enter చేసి, ‘Generate OTP’ Option  చేయాలి. మన Registered Mobile Number కు OTP వస్తుంది.

OTP ను Submit చేయాలి. మీ PAN Details Successful గా నమోదు అవుతాయి.

2) OFFLINE :

STO Office లో S-2 Form Submit చేయడం ద్వారా కూడా Manuel గా కూడా PAN Link చేయవచ్చు.

Annexure S2 Form నందు మన Details, PAN Number ను Enter చేసి, DDO Sign తర్వాత Treasury office లో Submit చేయడం ద్వారా కూడా మన PAN NUMBER ను Link చేసుకోవచ్చు.

 

 

NPS

National Pension System

కేంద్ర ప్రభుత్వం ప్రవేషపెట్టిన NPS ను రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంవత్సరాల నుండి తమ ఉద్యోగులకు అమలు చేయడం ప్రారంబించాయి. ప్రతి నెలా జీతాలు నుండి సేకరించిన నిధులను పెన్షన్ ఫండ్ కొరకు పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెడతారు. LIC, SBI పెన్షన్ ఫండ్, UTI Retirement Solution వంటి వాటిలో నిధులు జమ చేయబడును. ఉద్యోగి NPS నందు పెట్టుబడులు 70 సంవత్సరాల వరకు తన ఖాతా కొనసాగవచ్చు. దీనిపై కూడా ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. తనకు ఇష్టం లేనిచో Amount మొత్తాన్ని ఉపసంహరణ చేయవచ్చు. లేదంటే పెన్షన్లు కింద కొనసాగవచ్చు. నెల వారి పెన్షన్ ప్రయోజనాలు కోసం 40% Annuity కొనుగోలు చేయాలి. మిగిలిన 60% Amount మొత్తం ఉద్యోగికి చెల్లించబడును. పదవీ విరమణ సమాయానికి ఖాతా మొత్తం మీద 2 లక్షలు రూపాయిల ఉన్న పూర్తిగా చెల్లించబడును. ఉద్యోగికి మరణం సంభవించిన తరువాత 80% నిధులు జీవిత భాగస్వామికి నెల వారి పెన్షన్ కొరకు ఉపయోగించాలి. మిగిలిన మొత్తం నామినీ లేదా వారసులకు చెల్లించబడును. కుటుంబ పెన్షన్ నిరాకరించిన లేదా ఖాతా మొత్తం మీద 2 లక్షలు రూపాయిల ఉన్న నిధులు పూర్తిగా చెల్లించబడును.

 

 

 

Related posts