Module – 14 AP Initiatives in School Education మాడ్యూలు 14 పాఠశాల విద్యలో కార్యక్రమాలు పోర్ట్ ఫోలియో కృత్యం *సవాళ్లు – పరిష్కారాలు* 1. కోవిడ్ – 19 నుండి రక్షణ మరియు భద్రత హామీ: ప్రపంచ వ్యాప్తంగా 2020-21 సంవత్సరంలో కోవిడ్ – 19 వలన అకస్మాత్తుగా ప్రజారోగ్యం అత్యవసర పరిస్థితులకి దారితీసింది. ఈ స్థితిని అధిగమించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి లాక్ డౌన్ విధిస్తూ, అన్ని విద్యా సంస్థలను మూసివేశారు. ఈ పరిస్థితి లో అభ్యసనం ఆటంకం లేకుండా తీసుకోవలసిన చర్యలు గూర్చి వివరణ. ముందుగా తల్లిదండ్రులకు కోవిడ్ – 19 వ్యాధి పై అవగాహన కల్పించాలి. కోవిడ్ – 19 వ్యాధి లక్షణాలు మరియు దాని ద్వారా వచ్చే సమస్యలు, వ్యాధి వ్యాప్తి నిరోధక…
Read MoreModule 13 AP-School Leadership Concepts and Application
Module 13 AP-School Leadership Concepts and Application మాడ్యూలు – 13 పాఠశాల నాయకత్వం పోర్ట్ ఫోలియో కృత్యం పాఠశాల నాయకత్వం నాయకత్వం అనేది అన్ని రకాల నేపధ్యాలను కలగలపి పాఠశాల నాయకుడికి కావలసిన నైపుణ్యాలను అందించే సమగ్ర అంశం. పాఠశాల నాయకుడికి చాలా బాధ్యతలు ఉంటాయి. విద్యార్థులకు గుణాత్మక మరియు అర్ధవంతమైన, ఫలవంతమైన అభ్యసనానుభవాలు అందించాలి. అవి భద్రత మరియు సురక్షితమైన పాఠశాల వాతావరణం నెలకొల్పడం. సామాజిక మరియు వ్యక్తిగత లక్షణాలను అభివృద్ధి చేయడం. శ్రేయస్సు, స్వతంత్ర మరియు సహకార ఆలోచన వంటివి విద్యార్థులకు పెంపొందించడం. పాఠశాల నాయకత్వం అనేది విద్యార్థుల అభ్యసనను మెరుగుపరుస్తుంది. నిర్దేశిత సమయంలో పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం. నిర్ణయించిన దార్శనికత, గమ్యాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలు మరియు వ్యుహలతో పాఠశాల బృందం సమిష్టిగా తయారుచేయడం. పాఠశాల…
Read MoreModule-10 AP- Pedagogy of Social Sciences
AP- Pedagogy of Social Sciences మాడ్యూలు – 10 సాంఘికశాస్త్ర భోధనా పద్ధతులు (AP- Pedagogy of Social Sciences) పోర్ట్ ఫోలియో కృత్యం సాంఘిక శాస్త్రంలో కృత్యాధార బోధన సబ్జెక్టు: సాంఘిక శాస్త్రం గ్రేడ్ / తరగతి: 6th అధ్యాయం: ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు – ఆదిమానవులు అంశం: రోడ్డు రవాణా, మార్కెట్ సౌకర్యం ఆశించిన అభ్యసన ఫలితాలు: వివిధ రవాణా సౌకర్యాలు గురించి అవగాహన చేసుకుంటారు. రవాణా సౌకర్యాలు ఉపయోగం తెలుసుకుంటారు. గ్రామంలో లభించే మరియు లభించని వివిధ ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు గుర్తిస్తారు. గ్రామంలో మార్కెట్ అవసరం తెలుసుకుంటారు. వివిధ రకాల రవాణా సౌకర్యాలును ప్రశంసిస్తారు. కీలక భావనలు లేదా విషయం: గ్రామానికి వచ్చి వెళ్లే లారీ, ట్రాక్టర్ల, బస్సులు, వ్యాన్,…
Read MoreModule – 9 Pedagogy of Mathematics Portfolio
Module – 9 Pedagogy of Mathematics మాడ్యూలు – 9 గణిత బోదన – సహిత విద్య – చట్టబద్ధ విధాన చట్రం( Module – 9 Pedagogy of Mathematics ) పోర్టు ఫోలియో కృత్యం భిన్నాల భాగాహారం 3/5 ÷ 4 ? 3/5 ÷ 4 = 3/5 ×1/4 = 3/20 పై సమస్యను కృత్యం ఉపయోగించి విద్యార్థులు తో చేయుట. కృత్యపత్రం అంశం: భాగాహారం శీర్షిక: భిన్నాల భాగాహారం కావలసిన సామాగ్రి: గళ్ల కాగితం కృత్యం: 3/5 ÷ 4 భాగాహారం చేయండి. మీరు చేయాల్సింది: పేపరు తీసుకొని 5 సమాన భాగాలుగా తయారు చేయండి. పేపరులో 3/5 భాగాన్ని అడ్డు గీతలతో…
Read MoreModule 8 AP Pedagogy of Environmental Studies
Module 8 AP Pedagogy of Environmental Studies మాడ్యూలు – 8 పరిసరాల విజ్ఞానం – బోధన (Module 8 AP Pedagogy of Environmental Studies) పోర్ట్‌ఫోలియో కృత్యము మాడ్యూలు – 8 పరిసరాల విజ్ఞానం – బోధన యూనిట్ ప్రణాళిక తరగతి: 5 అంశం: ప్రజలు – వలసలు పీరియడ్స్ సంఖ్య : 10 భావనలు : 1. వలస భావన 2. వలసలకు కారణాలు 3. ప్రజలపై వలస ప్రభావం 4. మురికివాడలు 5. మా ఊరు ఎక్కడ? 6. కుటుంబ పద్దు. 7. పొదుపు వలన కలిగే ప్రయోజనాలు 8. మన బడి – మన హక్కు 9. విజయం సాధించడానికి పేదరికం అడ్డంకి కాదు 10. మనం ఏమి నేర్చుకున్నాం …
Read MoreAP- SCHOOL BASED ASSESSMENT Analysis Methods
AP- SCHOOL BASED ASSESSMENT AP – School Based Assessment Analysis Methods PORTFOLIO పాఠశాల ఆధారిత మదింపు MODULE – 7 తరగతి : 7th సబ్జెక్టు : గణితం అధ్యాయము : భిన్నాలు బోధనభ్యసన ప్రణాళిక : విశ్లేషణ పద్ధతి ఒక సమస్యను చిన్న చిన్న అంశాలుగా విడదీయడాన్ని విశ్లేషణ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో బోధన వలన విద్యార్థికి సందేహాలు ఏర్పడవు. గణిత బోధనకు ఎక్కువగా ఉపాధ్యాయులు ఈ పద్ధతినే ఉపయోగిస్తుంటారు. విశ్లేషణ విధానం : ఉదా: నలుగురు సభ్యులు గల కుటుంబంలో రోజుకు 15 చపాతీలు తింటారు. తల్లి 1/5 భాగం, 3/5 భాగం పిల్లలు మిగిలిన చపాతీలు తండ్రి తిన్నారు. అయిన తల్లి తిన్న చపాతీలు ఎన్ని? పిల్లలు తిన్న చపాతీలు ఎన్ని?…
Read MoreModule – 6 Art Integrated Learning Nishtha Andhrapradesh
Module – 6 Art Integrated Learning మాడ్యూల్ – 6 అభ్యసనంలో కళలను అనుసంధానం చేయడం Module – 6 Art Integrated Learning. పోర్ట్ ఫోలియో కళాసమ్మిళిత భోధనా కృత్యం తరగతి: 5 విషయం: కళా అనుభవాన్ని సబ్జెక్టు తో అనుసంధానం చేయడం. తెలుగు భాష భోధనలో కళల అనుసంధానం. అభ్యసన ఫలితాలు: పద్యాలను రాగంతో చెప్పగలరు. పద్య భావాలను సొంత మాటల్లో చెప్పగలరు. పద్యాన్ని రాగయుక్తంగా, చక్కగా చెప్పగలగడం. పద్యాన్ని, పద్యభావాన్ని సొంతంగా తప్పులు లేకుండా రాయగలరు. పద్యభావానికి తగిన కథను రాయగలరు. పద్యాన్ని చక్కగా కళను ఉపయోగించి అభినయం చేయగలరు. కళా కృత్య రూపం: కృత్య అను అభ్యసనకు “పద్యాల పోటీ” కళా రూపాన్ని ఎన్నుకొనుట. సాధన పత్రం : అభ్యాసకులు సమాహ కృత్యాలలో…
Read MoreModule -5 Integration of ICT in Teaching Learning Assessment
Module -5 Integration of ICT in Teaching, Learning and Assessment మాడ్యూలు – 5 బోధన, అభ్యసన మూల్యాంకనము లో ICT ని సమగ్రపరచడం. పోర్ట్ పోలియో కృత్యం సబ్జక్టు : గణితం గ్రేడ్ : 5th అధ్యాయము : సంఖ్యామానం అంశం: 5 అంకెల వరకు గల సంఖ్యలు ఆశించే అభ్యాసనా సామర్థ్యాలు : సమస్యా సాధన, కారణాలు చెప్పడం, వ్యక్తపరచడం, అనుసంధానం, దృశ్యీకరణ కీలక భావనలు : ఐదంకెలు గల సంఖ్యలను అంచనా వేస్తారు. ఐదంకెలు గల సంఖ్యలను ఒక క్రమంలో ఏర్పాటు చేయడం ఎలాగో తెలుసుకుంటారు. ఇవ్వబడిన అంకెల నుండి సంఖ్యను తయారుచేయడం నేర్చుకుంటారు. ఐదు అంకెలు గల సంఖ్యలకి సంబంధించిన అపోహలు తెలుసుకుంటారు. పూర్వ జ్ఞానము : నేర్చుకునే అంశం…
Read MoreModule-4 Integrating Gender in Teaching Learning Portfolio
Module – 4 Integrating Gender in Teaching Learning Process Portfolio మాడ్యూల్-4 భోధన – అభ్యుసన పక్రియలో లింగభావనను సమగ్రపరచడం పోర్టుఫోలియో కార్యాచరణ అంశాలు 1. విజువల్స్: బాలబాలికలు అసమానతలు లేకుండా పాల్గొన్న కార్యక్రమాల ఫోటోలు, వీడియో దృశ్యాలు పాఠశాల నందు ప్రదర్శనలు చేయడం. 2. విషయము: లింగ సమానత్వం సమగ్రపర్చడం. బాలబాలికల మధ్య అసమానతలు సమాజంలో ఏర్పడకుండా చేయడం. భోధనలో లింగభావన, మూసధోరణి లేకుండా తగిన చర్యలు చేపట్టడం. 3. భోధన – అభ్యాస పక్రియ: లింగ భావన అసమానతలు లేకుండా బాలికలు మరియు బాలురుకు ఒకే విధమైన కృత్యాలు, సమాన అవకాశాలు కల్పించడం. అభ్యుసన అనుభవాలు కల్పించడంలో ఎటువంటి వివక్షత లేకుండా చేయడం. భోధనలో బాలికలు కూడా ఆసక్తిగా, ఉత్సాహంగా పాల్గొనే విధంగా అవకాశాలు కల్పించాలి. క్లిష్టమైన…
Read MoreDIKSHA – NISHTHA Modules Qustions&Answers
DIKSHA – NISHTHA Modules Qustions&Answers Module -12 AP Pedagogy of Science DIKSHA – NISHTHA Modules మాడ్యూల్ – 12 విజ్ఞానశాస్త్రము – భోధన పోర్ట్ ఫోలియో కృత్యం అంశం: భౌతిక – రసాయన మార్పులు తరగతి: 7th పాఠ్యాంశ వివరణ: విద్యార్ధులుకు వివిధ పదార్థాలు లో జరిగే భౌతిక – రసాయన మార్పులును అవగాహన చేయుట. భౌతిక మార్పులు: మన చుట్టూ జరిగే మార్పులు గమనిస్తూ ఉంటే ఉదా: మంచు గడ్డ కరగడం, కొబ్బరి నూనె శీతాకాలంలో గడ్డకట్టడం మొదలైన వాటిలో ఆయా పదార్థాలు లో మార్పు చూడవచ్చు. పై వాటిలో పదార్థం యొక్క రంగు, స్థితి, పరిమాణం, ఆకారంలో మాత్రమే మార్పు జరిగింది. పదార్థం యథాతథంగా ఉంది. కొత్త పదార్థం ఏర్పడలేదు. సాధారణంగా భౌతిక మార్పు జరిగినప్పుడు కొత్త…
Read More